X
తెలుగు » సినిమాలు » అందాల రాక్షసి
అందాల రాక్షసి

అందాల రాక్షసి

Romance | 10 Aug 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అందాల రాక్షసి స్టోరీ

అందాల రాక్షసి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్‌ చంద్ర, రాహుల్‌, లావణ్య, ప్రగతి, సీవీఎల్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు: సాయి కొర్రపాటి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రధన్ స్వరాలు సమకుర్చారు.  కథ బోర్న్ రిచ్ అయిన గౌతమ్‌ (రాహుల్‌)ఓ రోజు అనుకోకుండా ఓ అమ్మాయి మిథున (లావణ్య)ని చూసి ఆమే తన అందాల రాక్షసి అని ఫిక్సై ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె సూర్య (నవీన్‌)అనే మిడిల్ క్లాస్ కళాకారుడితో తో ప్రేమలో మునిగితేలుతూంటుంది. కానీ సూర్య అప్పటికే ఓ యాక్సిడెంట్ లో ఆమెకు దూరమౌతాడు. ఆ జ్ఢాపకాల విషాదంలో ఉన్న ఆమెకు తన ప్రేమతో కొత్త జీవితాన్ని ఇచ్చి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. అంతా సవ్యంగా జరుగుతోంది ఆమె కూడా గతం మర్చిపోయి..గౌతమ్ ని యాక్సెప్టు చేస్తోంది అనుకునే సమయానికి సూర్య బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు..మిధున పరిస్దితి ఏమిటనేది మిగతా కథ.
Read More

అందాల రాక్షసి కాస్ట్ & క్రూ

అందాల రాక్షసి సిబ్బంది సమాచారం

దర్శకత్వం హను రాఘవపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రతన్
నిర్మాత సాయి కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అందాల రాక్షసి విమర్శకుల సమీక్ష

telugu.filmibeat.com
ఫైనల్ గా ప్రేక్షకుల్ని ఇరవై ఏళ్ల కిందటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాం... అని దర్సకుడే స్వయంగా చెప్పినట్లు.. సినిమా ఓ ఇరవై ఏళ్ల క్రిందటి వచ్చి ఉంటే హిట్టై ఉండేది. క్లైమాక్స్ ని మార్చి రీషూట్ చేస్తే కొంతలో కొంత ఓకే నిలబడే అవకాశం ఉంది. మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని నియంత్రించి ఎక్కడ కామా పెట్టాలో,ఎ క్కడ పుల్ స్టాప్ పెట్టాలో స్పష్టత లేకపోతే ఇలాంటి సినిమాలే వస్తాయని మరో ప్రూవ్ చేస్తుంది.

అందాల రాక్షసి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అందాల రాక్షసి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+