X
తెలుగు » సినిమాలు » బలాదూర్
బలాదూర్

బలాదూర్

Drama | 15 Aug 2008 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బలాదూర్ స్టోరీ

బలాదూర్ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, అనూష్క , కృష్ణ, సునీల్, బ్రహ్మానందం, చంద్రమోహన్, రాజ రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకుడు: ఉదయ్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత డి సురేష్ బాబు నిర్మించారుఉ. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె ఎమ్ రాధా కృష్ణన్ స్వరాలు సమకుర్చారు. కథ బలాదూర్ గా తిరిగే ఓ కుర్రాడు కి అనుకోని స్ధితిలో భాద్యతలు మీద పడితే అతను వాటినెలా నెరవేర్చాడనే పాయింటుతో వచ్చిన ఈ సినిమాలో ఆ కుర్రాడు చంటి(రవితేజ). అతనికో పెదనాన్నరామకృష్ణ(కృష్ణ). ఆయనంటే పిచ్చి ప్రేమ గల చంటి ఆయన గురించే గొడవ పడి కుటుంబంనుండి దూరమవుతాడు. అంతేగాక కృష్ణ కొడుకులు(రాజా రవీంద్ర,సమీర్) ఇద్దరూ సన్నాసులు. మరో ప్రక్క చంటి...భానుమతి (అనూష్క)తో ప్రేమలో పడతాడు. ఇక అప్పటికే ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని పాత పగతో రగిలిపోతున్న విలన్ (ప్రదీప్ రావత్) ఇది అలసుగా తీసుకుని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూంటాడు. కుటుంబం నుంచి దూరమైన చంటి విలన్ నుండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే మిగతా కథ.
Read More

బలాదూర్ కాస్ట్ & క్రూ

బలాదూర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఉదయ్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కె యమ్ రాధకృష్ణన్
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బలాదూర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తన అనుకున్న వారు తనని అనుమానించి..దూరంచేసుకున్నా ఆ భాధని గుండెలోనే దిగమింగి వారి క్షేమం కోసం అన్ని కష్టాలు,నిష్టూరాలు భరిస్తూ నిరంతరం శ్రమించే హీరో పాత్రలు మనకు కొత్తేం కాదు. తెలుగు సినిమా పుట్టిన నాటినుండి ఈ తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చిన చిత్రమే 'బలాదూర్'. దాదాపు ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు అన్నీ మనం గతంలో చూసినవే కావటం ఈ చిత్రం స్పెషాలిటీ. అయితేనేం రవితేజ తనకే సాధ్యమయ్యే మేనరిజమ్స్ ,విరుపులు తో ఈ సినిమాని లాక్కొచ్చాడు. నిర్మాతల మెయిన్ టార్గెట్ అయిన ఫ్యామిలీలు దీన్ని తెలిసిన సినిమాగా అనుకోకపోతే వర్కవుట్ అవుతుంది.

బలాదూర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బలాదూర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+