X
బాయ్

బాయ్

Action | Romance | 25 Oct 2013 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

బాయ్ స్టోరీ

బాయ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, రిచా గంగోపాధ్యాయ, సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, ప్రసన్న, జయప్రకాష్ రెడ్డి, అజయ్, నథాలియా కౌర్, కామ్న జఠ్మలానీ, హంసా నందిని, నాగినీడు, జారాషా, వినయప్రసాద్, సంధ్యా ఝనక్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-దర్శకత్వం: వీరభద్రం చౌదరి నిర్వహించారు మరియు నిర్మాత: నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ  హాంకాంగ్‌ డాన్ డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి) కి కుడి భుజం.. విజయ్‌ (నాగార్జున). హైదరాబాద్ లో దందా నడుపుతున్న తన బ్యాచ్ ని అక్కడ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ లేపేస్తున్నారని డేవిడ్ కు తెలుస్తుంది. తన బ్యాచ్ ని సేవ్ చేసుకోవటానికి ఆ అండర్ కవర్ కాప్ ని లేపేయమని విజయ్ ని పంపుతాడు. ఆ అండర్ కవర్ కాప్ కష్టపడి ఎడ్రస్ ట్రేస్ చేసి కాల్చే సమయంలో విజయ్ కు ఓ నిజం తెలుస్తుంది. దాంతో కాల్చలేకపోతాడు. ఏమిటా నిజం...ఆ అండర్ కవర్ కాప్ ఎవరు...హీరోయిన్ తో పరిచయం ఎలా జరిగింది. అసలు విజయ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చివరి దాకా చూడాల్సిందే.
Read More

బాయ్ కాస్ట్ & క్రూ

బాయ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వీరభద్రం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బాయ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ఈ చిత్రం నాగార్జున అభిమానులుకు నచ్చే అవకాసం ఉంది. ఆయన స్టెప్స్ బాగున్నాయి కాబట్టి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఇప్పటికీ ఎనభై ల నాటి సినిమాలే నచ్చి వాటినే చూడాలనుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

బాయ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బాయ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+