twitter
    TelugubredcrumbMoviesbredcrumbChandrakala
    చంద్రకళ

    చంద్రకళ

    Release Date : 19 Dec 2014
    2/5
    Critics Rating
    Audience Review

    చంద్రకళ సినిమా ఇది ఒక తమిళ్ చిత్రం అరణ్మనై అనువాదం చంద్రకళ కామిడి థ్రిల్లర్ చిత్రం ఇందులో హన్సిక మొత్వాని, అన్ద్రెజెరెమై, లక్ష్మి రాయి, సుందర్ సి, సంతానం, నితిన్ సత్య, కొవై సరళ, మనొబాల, కాధల్ దండపాణి, చైత్ర లక్ష్మన్, కొట శ్రీనివాన రావు తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం సుందర్ సి నిర్వహించారు. సంగీతదర్శకులు భరత్వాజ్, కార్తీక్ రాజా స్వరాలు సమకుర్చారు. 

    కథ


    జమీందారు బంగ్లా అమ్మకానికి పెడతారు. దాన్ని శుభ్రం చేయటానికి వచ్చిన వారంతా ఒకరు తర్వాత మరొకరు మాయమవుతూంటారు. దాంతో ఆ భవంతిలో దెయ్యం తిరుగుతోందని,అదే ఇదంతా చేస్తోందని అందరూ భావించి,భయపడతారు. అప్పుడు ఆ ఇంటికి మురళి భార్య అన్న అయిన రవి(సుందర్.సి) వస్తాడు....

    • సుందర్ సి
      Director
    • భరత్వాజ్
      Music Director
    • కార్తీక్ రాజా
      Music Director
    • Telugu.filmibeat.com
      2/5
      అలాగే ఈ హర్రర్ కామెడీ ప్రత్యేకత ఏమీటీ అంటే... హర్రర్ ...కామెడీ పెద్దగా లేకుండా తీయటమే. తమిళంలో ఈ కథ,కథనం కొత్తదనిపించి హిట్ చేసారేమో కానీ తెలుగులో ఇలాంటి సీన్స్ చాలా చూసేసి ఉన్నారు. మన ప్రేమ కథా చిత్రమ్, గీతాంజలి,అరుంధతి కూడా ఇందులో కనపడుతూంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X