X
ఈనాడు

ఈనాడు

Crime | 18 Sep 2009 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఈనాడు స్టోరీ

ఈనాడు సినిమా యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, వెంకటేష్, లక్ష్మి , గణేష్ వెంకట్రామన్, అనూజూ అయ్యర్, పూనం కౌర్, సంతానం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చక్రి తోలేటి నిర్వహించారు మరియు నిర్మాత కమల్ హాసన్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రుతి హాసన్ స్వరాలు సమకుర్చారు. కథ కథలో పోలీస్ కమీషనల్ ఈశ్వర్ ప్రసాద్(వెంకటేష్) కి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు(కమల్ హాసన్) నుంచి ఓ బెదిరింపు కాల్ వస్తుంది. తాను ఐదు ఆర్డిక్స్ బాంబులను సిటీలో పెట్టానని...అవి ఆరు గంటలకు పేలుతాయని అంటాడు. దాంతో ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ(లక్ష్మి)కి విషయం తెలియచేసిన ఈశ్వర్ ప్రసాద్ పరిస్ధితిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతని లక్ష్యాలు రెండు..మెదటిది సిటీని ఆ బాంబు ప్రేలుళ్ళ నుంచి రక్షించటం, రెండు ఆ ఆగంతుకుడు ఎవరో కనుక్కోవటం. ఆ ప్రాసెస్ లో అతని డిమాండ్స్ తెలుసుకుంటాడు. ఆ ఆగంతుకుడు జైల్లో ఉన్న నలుగురు టెర్రరిస్టులును విడిచిపెట్టమంటాడు. వాళ్ళు గోకుల్ చాట్, లుంబనీ పార్క్ బాంబు ప్రేలుళ్ళలకు కారకులు. దానికి అంగీకరించిన ఈశ్వర్ ప్రసాద్ వారిని ఆ ఆగంతుకుడు చెప్పిన చోటకి పంపుతాడు. అప్పుడు ఏం జరిగింది. ఈశ్వర్ ప్రసాద్ తన మిషన్ లో ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే మిగతా కథ.
Read More

ఈనాడు కాస్ట్ & క్రూ

ఈనాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం చక్రి తోలేటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రుతిహసన్
నిర్మాత కమల్ హాసన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఈనాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈనాడు సినిమాపై మొదటి నుంచి రకరకాల అనుమానాలు చోటుచేసుకున్నాయి. కధే స్టార్ గా వచ్చి బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఎ వెడ్నస్ డే రీమేక్ లో పెద్ద స్టార్స్ (వెంకటేష్, కమల్)నటించటం అవసరమా అని చాలా చర్చ జరిగింది. మరో ప్రక్క పాటలు ఉండవు..కమర్షియల్ అంశాలు ఉండవు ఎవరికి నచ్చుతుంది అనే విమర్శలూ చెలరేగాయి.అయితే వీటిన్నటికీ సమర్ధవంతగానే ఈనాడు జవాబు ఇచ్చిందని చెప్పుకోవాలి. వెంకటేష్ నటనతో దానికి ఫుల్ స్టాఫ్ పెట్టారు.మంచి ఓపినింగ్స్ తో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బి, సి సెంటర్ల కన్నా మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ కే ఎక్కువ నచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే కరెంట్ టాపిక్ అయిన టెర్రరిజంపై మరింత అవగాహనను పెంచే సినిమాలు మరిన్ని రావాలని మాత్రం ఈ చిత్రం చెప్తుంది.

ఈనాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఈనాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+