నాని గ్యాంగ్ లీడర్ సినిమా హర్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కార్తికేయ, ప్రియాంక అరుళ్, మేఘా ఆకాష్, లక్ష్మి, శరణ్య, అనిష్ కురువిల్లా, ప్రియదర్శిని, రఘు బాబు, వెన్నేల కిశోర్, సత్య అక్కల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకతం విక్రం కె కుమార్ వహించారు మరియు నిర్మాత లు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు.
కథ
తమ కుటుంబాలకు అన్యాయం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరస్వతి (లక్ష్మీ), వరలక్ష్మి (శరణ్య), ప్రియ (ప్రియాంక మోహన్)తో మొత్తం ఐదుగురు సిద్ధమవుతారు. ఆ క్రమంల పెన్సిల్ పార్థసారథి (నాని)...
-
నానిas పెన్సిల్ పార్థసారథి
-
కార్తికేయas దేవ్
-
ప్రియాంక అరుళ్ మోహన్as ప్రియా
-
లక్ష్మిas సరస్వతి
-
శరణ్య పొన్వన్నన్as వరలక్ష్మి
-
అనీష్ కురువిల్లా
-
ప్రియదర్శి
-
రఘుబాబు
-
వెన్నెల కిషోర్
-
సత్య అక్కల
-
విక్రమ్ కె కుమార్Director
-
నవీన్Producer
-
వై రవి శంకర్Producer
-
సి వి మోహన్Producer
-
అనిరుధ్ రవిచంద్రన్Music Director
-
Telugu.filmibeat.comNani's గ్యాంగ్ లీడర్ పాయింట్ బాగున్నప్పటికీ.. కథ, కథనాలు ఇంప్రెసివ్‌గా లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమాను కాస్తో కూస్తో నిలబెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరవయ్యే సినిమాలు లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఆ వర్గం ప్రేక్షకుల ను..
-
డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నాని సినిమా.. మళ్ళీ ఏడేళ్ల తరువాత..
-
నాని ‘టక్ జగదీష్’లో ఆ సీనే హైలైట్: దాదాపు పది నిమిషాలు అదరగొడతాడట
-
తెలుగులో రికార్డ్ క్రియేట్ చేసిన ‘మాస్టర్’: విజయ్‌కు ఈ రేంజ్ రావడానికి మహేశే కారణం
-
పెళ్లి కొడుకు గెటప్‌లో షాకిచ్చిన నాని: పండుగను ముందే తీసుకొచ్చాడుగా!
-
దళపతి విజయ్ ‘మాస్టర్’లో నాని: నిర్మాతలు అలా ఫిక్స్ అవడంతో మారింది
-
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable