X
గరం

గరం

Action | Romance | 12 Feb 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

గరం స్టోరీ

గరం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, ఆదహ్ శర్మ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి,  భరణి,  నాజర్, తాగుబోతు రమేష్,  కబీర్ సింగ్,  శకలక శంకర్,  సుప్రీత్   తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మదన్ నిర్వహించారు మరియు నిర్మాత రాజ్ కుమార్ యమ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అగస్త్య స్వరాలు సమకుర్చురు. కథ  వరాల బాబు(ఆది) కు చిన్నప్పటి నుంచీ ప్రక్కింటి కుర్రాడు (చైతన్య కృష్ణ)తో అన్ని విషయాల్లో పోటీనే..ఫెయిల్యూరే. దాంతో అన్నిటిలోనూ ఆ కుర్రాడే గెలిచి, పైనల్ గా ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిపోతాడు. దాంతో ఇంట్లో ప్రెజర్ ఎక్కవైపోయిన మన వరాలు బాబు కూడా నేను సాధిస్తా అంటూ సిటీకి సిటీ బస్ ఎక్కేస్తాడు. వెళ్లగానే ఖాళీగా ఉండటం ఎందుకని అక్కడ సమీర(ఆద శర్మ)తో ప్రేమలో పడతాడు. అఫ్ కోర్స్ ఫైల్ పట్టుకుని (ఈ రోజుల్లో ఫైల్ ఏంటని అడగొద్దు) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంటాడు. మరో ప్రక్క విలన్ సత్యప్రకాష్ టీమ్..వినాయిక్ సినిమాల్లో లాగ...ఓ ఫొటో పట్టుకుని ఎంక్వైరీ చేస్తూంటుంది. ఈ లోగా.. సమీర కి అక్కడ లోకల్ విలన్ బిజ్జు(కబీర్ దుహన్ సింగ్) నుంచి సమస్య వస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటీ... విలన్స్ కు ఆ ఫొటోలో మనిషి దొరికాడా..ఇంతకీ ఆ మనిషి ఎవరు...విలన్స్ కు హీరోకు లింక్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

గరం కాస్ట్ & క్రూ

గరం సిబ్బంది సమాచారం

దర్శకత్వం మదన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అగస్త్య
నిర్మాత రాజ్ కుమార్ యమ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గరం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ లేని ఆది కూడా రఫ్, గరం అంటూ మాస్ జపం చేస్తూ, తన ఆలోచనలకు తగ్గట్లు సెన్సిబుల్ డైరక్టర్ గా పేరున్న మదన్ వంటివారికి సైతం తమ మాస్ మసాలా పైత్యం అంటించి గరం వడ్డించేసాడు. అయితే టైటిల్ లోనే తప్ప ఎందులోనూ ఆ వేడి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు ఉంటుందీ చిత్రం.

గరం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గరం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+