X
తెలుగు » సినిమాలు » ఇట్స్ మై లవ్ స్టోరి
ఇట్స్ మై లవ్ స్టోరి

ఇట్స్ మై లవ్ స్టోరి

Romance | 11 Nov 2011 | U |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

ఇట్స్ మై లవ్ స్టోరి స్టోరీ

ఇట్స్ మై లవ్ స్టోరి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరవింద్ కృష్ణ, నిఖిత నారాయణ్ , జయసుధ, శరత్ బాబు, కాశీ విశ్వనాథ్‌, ప్రగతి, తాగు బోతు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మధుర శ్రీధర్ నిర్వహించారు మరియు నిర్మాత మున్నా వెంకట కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునిల్ కౌశ్యప్ స్వరాలు సమకుర్చారు. కథ వీడియో గేమ్ డెవలపర్ గా పని చేస్తున్న అర్జున్( అరవింద్ కృష్ణ) హైదరాబాద్లో తన సొంత ప్లాట్ లో ఉంటూ ఉంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ వస్తుంది వందన(నిఖిత నారాయణ్). వందనకు, అర్జున్ కు అనుకోకుండా పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా ఆపై ప్రేమగా మారుతుంది. హాస్టల్ లో ఉంటున్న వందనకు ఒక చేదు అనుభవం ఎదురు కావడంతో అర్జున్ తో కలిసి అతని ప్లాట్ లో ఉంటుంది. ఆ బంధాన్ని వందన తల్లి దండ్రులు(జయసుధ, శరత్ బాబు) తప్పు బడతారు. ఆ పైన ఏం జరింగది? అనేది మిగిలిన కథ.
Read More

ఇట్స్ మై లవ్ స్టోరి కాస్ట్ & క్రూ

ఇట్స్ మై లవ్ స్టోరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మధుర శ్రీధర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సునీల్ కశ్యప్
నిర్మాత డా మున్నా వెంకట కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇట్స్ మై లవ్ స్టోరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అయితే సినిమా నాణ్యత విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు రాజీ పడలేదని స్పష్టంగా చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ లో సినిమాను సూపర్ గా తెరకెక్కించారు. సునిల్ కశ్యప్ అందిచిన పాటలు సినిమాకు ప్లస్ పాయింట్, సిరాశ్రీ రాసిన లిరిక్స్ బాగున్నాయి, బ్యాగ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. పి.జె విందా సినిమాటో గ్రఫీ బాగుంది. దర్శకుడు ప్రేక్షకుల నాడిని పసిగట్టి ఉంటే బాగుండేది. మిగతా అంశాలన్నీ బాగుండి..అసలు దాంట్లో మ్యాటర్ లేక పోవడంతో సినిమా బోరింగ్ గా తయారైంది.

ఇట్స్ మై లవ్ స్టోరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఇట్స్ మై లవ్ స్టోరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+