X
జర్నీ

జర్నీ

Drama | 16 Dec 2011 | U |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

జర్నీ స్టోరీ

జర్నీ చిత్రం తమిళ్ డబ్బింగ్ సినిమా ఇది ఒక డ్రామా ఎంటర్టైనర్  ఇందులో శర్వానంద్,జై ,అంజలి,అనన్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శరవణన్ ప్ నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్య స్వరాలు సమకుర్చారు. కథ ఒకే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే ఆర్టీసి బస్సు,హైదరాబాద్ నుంచి విజయవాడుకు వెళ్తున్న ప్రెవేట్ బస్సు లో ఉన్న ప్రయాణీకులు ఎమోషనల్ జర్నీనే ఈ చిత్రం కథ.చిత్రమైన పరిస్ధితిల్లో విజయవాడనుంచి హైదరాబాద్ వచ్చిన అమృత(అనన్య)తో పరిచయమై ప్రేమలో పడతాడు గౌతమ్(శర్వానంద్).ఆమెతో విడిపోయి విజయవాడ వెళ్లిపోయాక రియలైజైన గౌతమ్ ఆమెను వెతుక్కుంటూ బయిలు దేరుతాడు. అదే సమయంలో ఆమె కూడా ఎదురుగా వచ్చే బస్సులో గౌతమ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తూంటుంది. ఇక మరో జంట కృష్ణ(జై),మధుమతి(అంజలి) హైదరాబాద్ లో ప్రేమలో పడి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కి తమ పెద్దలను కలవటానకి బయిలుదేరతాడు. ఈ లోగా బస్సు ఏక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రేమ జంటలు ఏమయ్యాయి.వీరి ప్రేమకథ ఏమైంది అనేది మిగతా కథ
Read More

జర్నీ కాస్ట్ & క్రూ

జర్నీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శరవణన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సత్య సి
నిర్మాత సురేష్ కొండేటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జర్నీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అసభ్యత,హింస,ముఖ్యంగా బోర్ లేని ఈ చిత్రాన్ని ఫ్యామిలీలతో నిస్సహందేహంగా చూడవచ్చు. హృదయాన్ని తాకే ఈ చిత్రంలో హీరోయిజం,ఫైట్స్,ఐటం సాంగ్స్ వంటి రెగ్యులర్ మశాలాలు ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమాకు వెళ్లకపోవటమే బెస్ట్.

జర్నీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

జర్నీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+