X
కేరింత

కేరింత

Romance | 12 Jun 2015 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కేరింత స్టోరీ

కేరింత సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, తేజశ్వని, పార్వతీశం, విశ్వనాథ్, సుకీర్తి, శ్రీదివ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ అడివి నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మింరు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కి జె మేయర్ స్వరాలు అందించారు.  కథ మూడు జంటల ప్రేమకథ ఇది. కాలేజీ ఫ్రెండ్స్ జై(సుమంత్ అశ్విన్), నూకరాజు (పార్వతీశం), సిద్దార్థ్ (విశ్వనాథ్), ప్రియా(తేజస్వి), భావన(సుకీర్తి) మంచి స్నేహితులు. జై , మనస్విని(శ్రీ దివ్య) ని బస్సులోచూని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కోసం చాలా వెతుకుతాడు. ఆమె దొరికిన తర్వాత ప్రేమ విషయం తెలియజేయడానికి ఇబ్బంది పడతాడు. తండ్రి కూలి చేసి చదువుకోసం డబ్బు పంపిస్తే చదువుకోకుండా ఫేస్ బుక్ లో ప్రేమ కోసం ప్రాకులాడుతుంటాడు నూకరాజు. భావన తనను ప్రేమిస్తున్నా ఆ విషయం గ్రహించలేడు. తీరా గ్రహించాక ఆమె అతన్ని దూరం పెడుతుంది. సిద్ధార్థ్ కి మ్యూజిక్ అంటే ప్రాణం. ప్రియా ప్రేమిస్తాడు. అయితే ఈ విషయాలు ఇంట్లో చెప్పడానికి భయపడతాడు. ఈ ముగ్గురి కాలేజీ జీవితం, ప్రేమ కథల, తర్వాత ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే కేరింత సినిమా.
Read More

కేరింత కాస్ట్ & క్రూ

కేరింత సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకిరణ్ అడవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కేరింత విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్టులో కొత్తదనం లేక పోయినా... ఇప్పటి యువతరం అభిరుచులను మేళవించి సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ వారిని ఎంటర్టెన్ చేసే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాస్త వైవిధ్యం చూపించినా సినిమా నడుస్తున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో విఫలం అయ్యాడు. ఎంటర్టెన్మెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. హ్యాపీ డేస్ సినిమా జాడలు సినిమాలో కనిపిస్తూ ఉంటాయి.

కేరింత వార్తలు

కేరింత సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కేరింత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+