twitter

    విమర్శకుల సమీక్ష

    • మొదటి చిత్రం అందాల రాక్షసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. లవ్ విత్ ఫ్యాక్షన్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పొచ్చు...‘కృష్ణగాడి ప్రేమగాధ' సగటు తెలుగు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లవ్, ఎంటర్టెన్మెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్. లవ్, ఫ్యాక్షన్ స్టోరీని నడిపిస్తూ మధ్యలో కామెడీ జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా రక్తపాతం లేకుండా ప్రేక్షకులకు మెచ్చేలా సినిమాను నడిపించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X