X
తెలుగు » సినిమాలు » లవ్ టుడే
లవ్ టుడే

లవ్ టుడే

Comedy | Thriller | 25 Nov 2022 | U/A | 154 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

లవ్ టుడే స్టోరీ

లవ్ టుడే సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా, ఇవాన, సత్యరాజ్‌, రాధికా శరత్‌ కుమార్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించాడు. కథ ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖితా (ఇవానా) ఇద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం అనుకోకుండా ఓరోజు నిఖితా తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్)కి తెలుస్తుంది. ప్రేమ, పెళ్లి గురించి ప్రదీప్ ను వచ్చి ఇంట్లో మాట్లాడమని చెబుతాడు నిఖితా తండ్రి. ప్రదీప్, నిఖితా ఇద్దరు తమ ముబైల్ ఫోన్స్ మార్చుకుని 24 గంటలు గడపాలని ఇద్దరూ ఊహించని షాక్ ఇస్తాడు. ఒకరి ఫోన్ తో ఒకరు ఒక రోజు గడిపిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెబితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని హామీ ఇస్తాడు. దీంతో ఆ ఒక్క రోజు ప్రదీప్, నిఖితా ఫోన్స్ మార్చుకుంటారు. అప్పటి నుంచి వాళ్ల జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి..? ఎవరి గురించి ఎలాంటి సీక్రెట్స్ తెలుసుకున్నారు..? వీళ్ల ప్రేమ నిలిచిందా..? పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలంటే లవ్ టుడేను కచ్చితంగా చూడాల్సిందే.
Read More

లవ్ టుడే కాస్ట్ & క్రూ

లవ్ టుడే సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రదీప్‌ రంగనాథన్‌
స్టోరీ ప్రదీప్‌ రంగనాథన్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవ్ టుడే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తొలి సినిమాతోనే ఎంతో ఎక్సిపీరియన్స్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు తాజాగా లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాట రూ. 70 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో నేడు తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే.. నేడు సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. వాడకం అనడం కంటే మన బాడీలో ఒక అవయంలా మారిపోయింది ముబైల్. వ్యక్తిగత విషయాల నుంచి కెరీర్, జాబ్ ఇలా ప్రతిదానికి సెల్ ఫోన్ పై ఆధారపడిపోయింది నేటి సమాజం.

లవ్ టుడే ట్రైలర్

Video Thumbnail

లవ్ టుడే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవ్ టుడే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+