X
మాయోన్

మాయోన్

Mystery | 07 Jul 2022 | U | 133 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మాయోన్ స్టోరీ

మాయోన్ సినిమా మిస్టరీ, మైథలాజికల్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం సిబిరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధా రవి, కేఎస్ రవికుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి, అరాష్ షా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిషోర్ ఎన్ వహించారు. సంగీతం ఇళయరాజా అందించారు  కథ  అర్జున్ (సిబిరాజ్), అంజనా (తన్యా రవిచంద్రన్), దేవరాజ్ (హరీష్ పేరడి) పురావస్తు శాఖలో పనిచేస్తుంటారు. అయితే 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మయోన్ ఆలయంలోని సీక్రెట్ గదిలో గుప్త నిధుల గురించి పరిశోధన చేస్తుంటారు. అయితే 6 గంటల తర్వాత ఆలయం తలుపులు మూసిన తర్వాత ఆలయంలోకి వెళ్లినవాళ్లు పిచ్చివాళ్లుగా మారిపోతారనే మూఢనమ్మకం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అర్జున్, అంజనా తన సహ ఉద్యోగులతో కలిసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ఆలయం తలుపులు మూసిన తర్వాత లోనికి వెళ్తే పిచ్చివాళ్లు అవుతారనేది మూఢ నమ్మకమేనా? 5 వేల సంవత్సరాల చరిత్ర గిలిగిన ఆలయంలోకి గంధర్వులు వస్తారా? అలాంటి ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు రాత్రి నిద్రిస్తారా? ఇంతకు ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయా? సీక్రెట్ రూంలో గుప్త నిధులపై పరిశోధన చేసిన అర్జున్, అంజనా ఎలాంటి ఫలితం దక్కింది. ఆరు గంటల తర్వాత లోనికి వెళ్లిన అర్జున్, అంజనాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సీక్రెట్ గదిని అర్జున్ బృందం కనుకొన్నారా? గుప్త నిధులు కొట్టేయాలని కుట్ర పన్నిన దేవరాజ్ ప్రయత్నం ఫలించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మాయోన్ సినిమా కథ.
Read More

మాయోన్ కాస్ట్ & క్రూ

మాయోన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిషోర్ ఎన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మాయోన్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పౌరాణిక అంశాలు, దేవుడు మహిమ వర్సెస్ సైన్స్ అనే కోణంలో మాయోన్ సినిమా కథ సాగుతుంది. అయితే కృష్ణుడితో గంధర్వుల అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తెలుగు టైటిల్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేదనిపిస్తుంది. ఆలయంలో ఎపిసోడ్స్‌కు అందించిన గ్రాఫిక్స్ చాలా క్వాలిటీతో ఉన్నాయి. గుప్తు నిధుల వేట, పౌరాణిక నేపథ్యంతో సాగే కథలను ఇష్టపడే వారికి మయోన్ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇళయరాజా సంగీతం, కంప్యూటర్ గ్రాఫిక్ ఈ సినిమాను రిచ్‌గా మార్చింది. మాయోన్ సినిమా అంచనాలకు మించి 270కిపైగా థియేటర్లలో రిలీజ్ చేయడంతో కమర్షియల్‌గా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఈ వారాంతంలో తెలుస్తుంది.

మాయోన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మాయోన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+