X
మొగుడు

మొగుడు

Drama | 04 Nov 2011 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మొగుడు స్టోరీ

మొగుడు సినిమా రోమ్యాంటిక్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్, రాజేంద్రప్రసాద్, రోజా, నరేష్, గీతాంజలి, మహర్షి రాఘవ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలుపు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బాబూ శంకర్ స్వరాలు సమకుర్చారు. కథ బుజ్జి(గోపీచంద్)తొలిచూపులోనే రాజి(తాప్సి)తో ప్రేమలో పడిపోతాడు.దానికి అతని తండ్రి ఆంజనేయ ప్రసాద్(రాజేంద్రప్రసాద్)వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాజి తల్లి,రాష్ట్ర మంత్రి అయిన అఖిలాండేశ్వరి(రోజా)తో మాట్లాడి పెళ్లి ఘనంగా జరిపిస్తాడు.అయితే పెళ్లంతా అయిన తర్వాత గౌరి దేవి విగ్రహాన్ని పెళ్లి కూతురుతో పాటు తీసుకెళ్లాలనే సంప్రదాయం వద్ద ఇరు కుటుంబాలకి గొడవ వస్తుంది.చిన్నగా మొదలైన ఆ గొడవ పెద్దదై రాజీ తన మెళ్లో తాళిని విసిరి బుజ్జి పైకి విసిరికొట్టేవరకూ వెళ్తుంది.అలా పీటల మీదే పెళ్లి పెటాకులయ్యి విడాకుల వరకూ వెళ్తుంది.అప్పుడు ఆ జంట పరిస్ధితి ఏమిటి..చివరకు వారు ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.
Read More

మొగుడు కాస్ట్ & క్రూ

మొగుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణవంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం బాబు శంకర్
నిర్మాత నల్లమలపు శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మొగుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఆ మధ్యన తెలుగువారి సంప్రదాయాలు,కుటుంబ బంధాలు అంటూ ఆర్బాటంగా వచ్చిన వరుడు(అల్లు అర్జున్)చిత్రం మిగిల్చిన చేదు అనుభూతిని మెల్లి మెల్లిగా మర్చిపోతూంటే అలాంటి బ్రాండింగ్ తోనే 'మొగుడు'చిత్రం వచ్చి పాత గాయాన్ని మళ్లీ రేపినట్లైంది.బలమైన కుటుంబం మరియు మానవ సంబంధాల నేపధ్యం అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుని ఓపినింగ్స్ ని రాబట్టుకున్న ఈ చిత్రం బలహీనమైన కథ,మెలోడ్రామా మానవ సంభందాలతో చతికిలపడింది.భారతీయ వివహ వ్యవస్ధలో భాగమైన తాళి గొప్పతనం చెప్పబోయి ఎగతాళి అయిపోయింది.

మొగుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మొగుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+