X
ఆఫీసర్

ఆఫీసర్

Action | 01 Jun 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఆఫీసర్ స్టోరీ

ఆఫీసర్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన చిత్రం ఇందులో ప్రధానపాత్రలో నాగార్జున, మైర సరీన్, ఫిరోజ్ అబ్బాసి బేబి కావ్య, సయాజి షిండే, అజై తదితరులు నటించారు. ఈ సినిమాని కంపనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్ గోపాల్ వర్మ తన స్వియ దర్శకత్వంలో రూపిందిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందించారు.    కథ ముంబైలో మాఫియాను గడగడలాడించిన పోలీసు అధికారి నారాయణ పసారి (ఫిరోజ్ అబ్బాసి). ఆయన ఎన్‌కౌంటర్ స్సెషలిస్ట్. కానీ ఓ భూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆ కేసును విచారించడానికి చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి శివాజీ రావు (నాగార్జున) అనే ఆఫీసర్‌ను అపాయింట్ చేస్తారు. కేసు దర్యాప్తులో భాగంగా పసారిని శివాజీ అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత కేసు నిలబడకపోవడంతో పసారిని మళ్లీ ఉద్యోగంలో చేర్చుకొంటారు. ఈ నేపథ్యంలో పసారి, శివాజీ మధ్యలో విభేదాలు ముదురుతాయి. శివాజీని ఎదుర్కోవడానికి ముంబైలో పసారి మళ్లీ ఓ మాఫియాను సృష్టిస్తారు. పసారి ఎత్తులను శివాజీ ఎలా ఎదుర్కొన్నారు? పసారి సృష్టించిన మాఫియాను శివాజీ ఎలా మట్టుపెట్టారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆఫీసర్ సినిమా చూడాల్సిందే. 
Read More

ఆఫీసర్ కాస్ట్ & క్రూ

ఆఫీసర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రవి శంకర్
నిర్మాత రామ్ గోపాల్ వర్మ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆఫీసర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
శివాజీగా నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఫిజికల్‌గా చూస్తే చాలా ఫిట్‌గా, యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. కానీ పాత్రలో అలాంటి అంశాలు లేకపోవడంతో తెర మీద తేలిపోయాడనిపిస్తుంది. సాధారణంగా నాగార్జునలో మంచి జడ్జిమెంట్ ఉంటుందని సినీవర్గాల్లో టాక్ ఉంటుంది. కానీ ఆఫీసర్ కథను ఏలాఒప్పుకొన్నారో అనేది సినిమా చూసిన వారంతా చర్చించుకొనే పరిస్థితి కనిపించింది.

ఆఫీసర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆఫీసర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+