X
రాజన్న

రాజన్న

Drama | 22 Dec 2011 | U/A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

రాజన్న స్టోరీ

రాజన్న సినిమా డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, స్నేహ, బేబీ అని , శ్వేతామీనన్‌, నాజర్‌, అజయ్‌, సుప్రీత్‌, ప్రదీప్‌రావత్‌, ముఖేష్‌రుషి, రవి కాలే, హేమ, శకుంతల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయేంద్రప్రసాద్‌ నిర్వహించారు మరియు నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అదిలాబాద్ జిల్లా నేలకొండపల్లిలో దొరసాని(శ్వేతా మీనన్)దౌర్జన్య పాలన నడుస్తూంటుంది. ఆ పల్లెల్లో ఉన్న చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) తన పాటతో అక్కడ జనాల్ని చైతన్యవంతులను చేస్తూంటుంది. అది గిట్టని దొరసాని మల్లమ్మపై పగ పట్టి వెంటపడుతుంది. ఈ నేఫద్యంలో దొరసానికి ఆ పాప మరెవరో కాదు తమ దొరల పాలనను అంతం చేసే పనిలో మరణించిన రాజన్న(నాగార్జున)అనే పోరాట యోధుడు కూతురని నిజం తెలుస్తుంది. దాంతో రక్తం మరిగిన ఆమె..ఈ చిన్నారి మల్లమ్మనిచంపటానికి రెడీ అవుతుంది. ఈలోగా మల్లమ్మకు కూడా తను రాజన్న కూతురనని అనే నిజం తెలుస్తుంది.ఈ లోగా ఆ దొరసాని నుంచి తప్పించుకున్న మల్లమ్మ ఆ ఊరుని దొరల పాలన నుంచి తప్పించటానకి ప్రధాని నెహ్రూని కలవాలని డిల్లీకి కాలనడకన బయిలుదేరుతుంది. ఈ లోగా అస్సలు తన తండ్రి రాజన్న ఎంత గొప్పవాడు అనే విషయాలు తెలుసుకుంటుంది. చివరకు మల్లమ్మతన లక్ష్యం నెరవేర్చుకుందా..దొరసాని ఏమైంది అనే విషయాలు తెరపై చూడాల్సిందే.
Read More

రాజన్న కాస్ట్ & క్రూ

రాజన్న సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయేంద్ర ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాజన్న విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గతంలో మాభూమి చిత్రం తీసినప్పుడు దర్శకుడు గౌతమ్ ఘోష్ ..తెలంగాణా జిల్లాలన్నీ పర్యటించి...ప్రతీ జిల్లా యాసను పరిశీలించి..సినిమాకు సరిపడేది పెట్టుకున్నాడని సినీ చరిత్ర చెపుతుంది. అంతేగాక ..అందులో హీరో సాయిచంద్ నడక సైతం అక్కడ ప్రాంత ప్రజలను కొద్ది రోజులను పరిశీలించి మరీ ప్రాక్టీస్ చేయించాడని చెప్తారు. అలాంటి జాగ్రత్తలు చరిత్ర నేపధ్యంలో చేసే ఇలాంటి సినిమాలకు అవసరం అని ఈ సినిమా చూస్తున్నప్పుడు మరోసారి గుర్తుకు వస్తుంది. ఏదైమైనా రాజమౌళి దర్శకత్వంలో నాగార్జున చేస్తే ఎలా ఉంటుంది అన్నదాని కోసం,కీరవాణి పాటలు కోసం ఈ సినిమా చూడవచ్చు.

రాజన్న సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

రాజన్న

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+