X
RDX లవ్‌

RDX లవ్‌

Romance | 11 Oct 2019 | A | 145 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

RDX లవ్‌ స్టోరీ

RDX లవ్‌ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్, నరేష్, ఆదిత్యమీనన్, నాగినీడు, తులసి, అమని, విద్యుల్లేఖ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ భాను వహించారు, రామ్‌ మునీష్‌ సమర్పణలో సి. కల్యాణ్‌ నిర్మించారు. సి.వి రావు సహ నిర్మాత. ఈ సినిమాకు రధన్‌ సంగీతం అందించారు. కెమెరా : C.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, కో-ప్రొడ్యూసర్ : సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిన్నా.   కథ అలివేలు (పాయల్ రాజ్‌పుత్) ప్రభుత్వ పథకాలను పేదవర్గాలకు చేరవేసే సామాజిక కార్యకర్త. అలివేలును చూసి మీడియా అధినేత గిరి ప్రకాశ్ (ఆదిత్య మీనన్) కుమారుడు సిద్దు తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో వారి పరిచయం ప్రేమగా మారుతుంది. తన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ సిద్దూతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుంటుంది. అలివేలు, సిద్ధూ ప్రేమ విషయం తెలుసుకోవాలని వారిని విడదీయాలని ప్లాన్ వేస్తాడు. అలివేలుతో ప్రేమను విడగొట్టడంలో సిద్ధూ తండ్రి సఫలమయ్యాడా? తండ్రి చేసిన పనిని సిద్ధు ఎదురించాడా? సీఎంను అలివేలు ఎందుకు కలువాలనుకొంటుంది? ఈ కథలో మోనా డేవిడ్ (ముమైత్ ఖాన్) పాత్ర ఏమిటి? చివరకు అలివేలు, సిద్ధూ ప్రేమ ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే RDX లవ్ సినిమా కథ. 
Read More

RDX లవ్‌ కాస్ట్ & క్రూ

RDX లవ్‌ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శంకర్ భాను
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

RDX లవ్‌ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓవరాల్‌గా RDX లవ్ సినిమా కథ నాసిరకమైన ప్రేమకథ. అడల్డ్ కంటెంట్ తప్ప మరో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కనిపించదు. కథ, కథనాలు ఏ మాత్రం ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా లేవనే చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న విభిన్నమైన చిత్రాల మధ్య RDX లవ్ ఓ పేలవమైన సినిమా అని చెప్పవచ్చు.

RDX లవ్‌ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Classy nostalgic

×
2.5 /5 Your Rating

RDX లవ్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+