X
తెలుగు » సినిమాలు » రెచ్చిపో
రెచ్చిపో

రెచ్చిపో

Action | Romance | 25 Sep 2009 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రెచ్చిపో స్టోరీ

రెచ్చిపో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, ఇలియానా , ఆహుతీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ, సునీల్, రమాప్రభ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి నిర్వహించారు మరియు నిర్మాత జివి రమణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ కథ విషయానికి వస్తే శివ(నితిన్) ఓ అనాధ, అంతే కాకుండా ఓ మంచి దొంగ. మంచి దొంగ అంటే సినిమాలు బాగా చూసే వారికి ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది. ధనవంతుల దగ్గర డబ్బు దొంగలించి పేదలకు పంచుతుంటాడు. అలాంటి దొంగను పట్టుకోమని హూమ్ మినిస్టర్(ఆహుతీ ప్రసాద్) చెప్పేవరకూ పట్టించుకోని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భానుచందర్. శివ గురించి బాగా తెలిసిన భానుచందర్ హూమ్ మినిస్టర్ ఇంట్లో వుండే 500 కోట్ల రూపాయల గురించి హింట్ ఇచ్చి, దాన్ని దోచుకోమని శివతో చెప్తాడు. దీంతో శివ రెచ్చిపోయి, చిన్న పిల్లల్ని బురిడీ కొట్టించినట్టు పోలీసులని మోసగించి ఆ డబ్బును దోచుకుంటాడు. అసలు విషయం ఏంటంటే ఆ డబ్బు దుబాయ్ లో వుంటూ ఇండియాలో క్రికెట్ బెట్టింగులు లాంటి మోసపూరిత పనులు చేస్తుండే గ్యాంగ్ స్టర్ సుకోర్ కు చెందింది.
Read More

రెచ్చిపో కాస్ట్ & క్రూ

రెచ్చిపో సిబ్బంది సమాచారం

దర్శకత్వం పరుచూరి మురళి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత రమణ జివి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రెచ్చిపో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మొత్తానికి ఇంత మంది కలసి ఒకేసారి ప్రేక్షకుడి మీద రెచ్చిపోయే సరికి ఏం చెయ్యాలో తోచక, పెట్టిన డబ్బుకు బయటకు రాలేక థియేటర్లలోనే చచ్చినంత పనిచేసారు. కానీ డబ్బు గురించి ఆలోచించి బయటకు రాకుండా తల నొప్పితో తిరిగి మాత్రలకు డబ్బు పెట్టడానికంటే ముందుగానే బయటకు పరుగు తియ్యడమే ఉత్తమం అని చాలా మంది కమెంట్స్ చేసుకోవడం కనిపించింది. దీంతో నితిన్ తన 11వ ఫ్లాప్ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసాడు. ఇక పై కథల మీద దృష్టి పెట్టకపోతే ఆయన గారి సినిమాలంటే జనాలు భయపడే రోజులు మరెంతో దూరంగా లేవనిపిస్తుంది. బెటర్ లక్ నెక్ట్స్ టైం నితిన్...

రెచ్చిపో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రెచ్చిపో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+