X
తెలుగు » సినిమాలు » రొటీన్‌ లవ్‌స్టోరీ
రొటీన్‌ లవ్‌స్టోరీ

రొటీన్‌ లవ్‌స్టోరీ

Action | Romance | 23 Nov 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రొటీన్‌ లవ్‌స్టోరీ స్టోరీ

రొటీన్‌ లవ్‌స్టోరీ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్‌ కిషన్‌, రెజీనా , వెన్నెల కిషోర్‌, చంద్రమోహన్‌, హేమ, కృష్ణుడు, జయప్రకాష్‌రెడ్డి, ఝాన్సీ, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు నిర్వహించారు మరియు నిర్మాత చాణిక్య భూనేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు. కథ సంజూ (సందీప్‌ కిషన్‌) చాలా సరదాగా జీవితం ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయిర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అతను ఆ వయస్సులో అందరిలాగే తన క్లాస్ మేట్ తన్వి (రెజీనా) ప్రేమలో పడతాడు. మొదటి వీరిద్దరూ మంచి స్నేహితుల్లా కొంత కాలం సరదాగా గడుపుతారు. అ తర్వాత ఓ రోజు సంజూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె తనకు కొంత సమయం కావాలని,ఇద్దరం మరింతగా అర్దం చేసుకోవటానికి ఆ సమయం ఉపయోగిస్తుందని అంటుంది. ఇద్దరిలోనూ పాజిటివ్,నెగిటివ్ లు ఉంటాయి. దాంతో ఆరిలేషన్ షిప్ లో వీరిద్దరూ దగ్గరయ్యారా..లేక వేరు వేరు భావాలతో విడిపోయారా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

రొటీన్‌ లవ్‌స్టోరీ కాస్ట్ & క్రూ

రొటీన్‌ లవ్‌స్టోరీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రవీణ్ సత్తారు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత మణి కుమార్, చాణిక్య భూనేటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రొటీన్‌ లవ్‌స్టోరీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని కూడా పెద్దగా ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి,కాస్త కథనంలో స్పీడు పెంచితే బాగుండేది. మల్టిప్లెక్స్ లు, ఎ సెంటర్లల ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ పుడితేనే ఈ సినిమా నిలబడుతుంది. ముఖ్యంగా పేలని కామెడీ సన్నివేశాలు తొలిగించటం మేలు.

రొటీన్‌ లవ్‌స్టోరీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రొటీన్‌ లవ్‌స్టోరీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+