X
రౌడీ

రౌడీ

Action | Drama | 04 Apr 2014 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రౌడీ స్టోరీ

రౌడీ సినిమా యాక్షన్ డ్రామా చిత్రం ఇందులో మోహన్ బాబు, మంచు విష్ణు, శాన్వి, జయసుధ , తణికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు: పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు. కథ అన్న (మోహన్ బాబు) రాయల సీమలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న ఓ లీడర్...పెద్ద దిక్కు. ఆ ప్రాంతంలో తన చెప్పిదే చట్టం..తన మాటే వేదవాక్కు. పొలిటికల్ లీడర్స్, అఫిషియల్స్ ఎందరో ఆయన పనులు చేసి పెడుతూంటారు. అక్కడ జనం చేత దేముడిలా పూజింపబడే ఆయనకు ఇంట్లోనే సమస్య ఎదురౌతుంది. తన ఆశయానికి,ఆకాంక్షలకు ఆయన పెద్ద కొడుకు(భూషణ్) అడ్డం తగులుతూంటాడు. దీన్ని గుర్తించిన అయితే ఆయన శతృవులు(వేదాంతం మూర్తి, జీవా) భూషన్ ని ప్రయోగించి ఆయన్ని దెబ్బ కొట్టాలనుకుంటారు. ఆ సమయంలో చిన్న కొడుకు కృష్ణ (మంచు విష్ణు) పరిస్దితులని చేతులోకి తీసుకుని వారి ప్లాన్ లను ఎలా తిప్పి కొట్టాడు..అన్న సామ్రాజ్యానికి అసలైన వారసుడుగా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ.
Read More

రౌడీ కాస్ట్ & క్రూ

రౌడీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత ఆర్ విజయ్‌కుమార్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రౌడీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అలాగే ప్రస్తుతం తెలుగులో ట్రెండ్ నడుస్తున్న వినోదానికి సినిమాలో కొంచెం కూడా స్ధానం ఇవ్వలేదు. ఇప్పటికే ఎన్నో హై యాక్షన్ తెలుగు సినిమా సన్నివేశాలకు అలవాటు పడిన వారికి ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎంతవరకూ కిక్కు ఇస్తాయనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది.

రౌడీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రౌడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+