X
తెలుగు » సినిమాలు » సావిత్రి
సావిత్రి

సావిత్రి

Action | Romance | 01 Apr 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సావిత్రి స్టోరీ

సావిత్రి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి, ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్, సత్య అక్కల, రవి బాబు  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ సాదినేని నిర్వహించారు మరియు నిర్మాత బి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రవణ్ స్వరాలు సమకుర్చరు.  కథ పెళ్లిలోనే పుట్టిన సావిత్రి(నందిత)కు పెళ్లి ఓ అబ్సెషన్. చిన్నప్పటినుంచీ పెళ్లి,పెళ్లి అని కలవరిస్తూ ఇరవై ఏళ్లకు చేరుకుంటుంది. ఆమె పెళ్లి కోసం ఎంతకైనా తెగించే ఆమె తన అక్క గాయిత్రి(ధన్యా బాలకృష్ణన్) కి పెళ్లైతే తనకు లైన్ క్లియర్ అవుతుందని, ఇష్టం లేని పెళ్లికు బలేస్తుంది.ఇంత చేసినా ఆమె పెళ్లి కాదు.. అప్పటికి కూడా ఆమె జీవితంలో రాజకుమారుడు ఎంట్రీ ఇవ్వడు. తను ఎంత గాఢంగా పెళ్లి అనుకున్నా దూరం అవుతోందే అనుకుంటున్న సమయంలో ఆమెకు రిషి(నారా రోహిత్) పరిచయమవుతాడు. అతను షిర్డీ వెళ్లై ట్రైన్ లో కో పాసింజర్. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యా రొటీన్ రొమాన్స్...పన్. అయితే ఈ లోగా అనుకోని ట్విస్ట్. అసలు సావిత్రి కు పెళ్లవుతుందా...రిషి..ఎలా తను ఇష్టపడ్డ ఆమెను దక్కించుకున్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

సావిత్రి కాస్ట్ & క్రూ

సావిత్రి సిబ్బంది సమాచారం

దర్శకత్వం పవన్ సాదినేని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రావన్
నిర్మాత బి రాజేంద్ర ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సావిత్రి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రోహిత్ తన బాడీ లాంగ్వేజ్ కు పడనవి, పడేవి అనే తేడా లేకుండా వరస పెట్టి చేసేసి రెండు వారాలకో సినిమాని ధియోటర్లో దింపేసే పోగ్రాం పెట్టుకున్నాడు. నాలుగు సినిమాలు చేస్తే ఒకటన్నా హిట్ కాబోతుందా అనే కాన్సెప్టో మరేమో కానీ నారా రోహిత్ పేరు చెప్పి కుర్ర డైరక్టర్స్ కాస్తంత బిజీ అవుతున్నారు. అయితే ఈ ఊపులో వేరే హీరోకు అనుకుని డేట్స్ దొరకని కథలు కూడా నారా రోహిత్ ఖాతాలో పడిపోతున్నాయి... నారా రోహిత్ కామెడీగా కూడా బాగా చేస్తున్నాడు అనిపించుకోవటానికి తుంటరి, ఈ సినిమా ఎత్తుగడ బాగానే ఉంది కానీ ట్రైన్ ఎపిసోడ్ ప్రారంభమైనప్పటినుంచీ బోర్ స్టార్టైంది. అంటే హీరో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచీ అన్నమాట. ఇంటర్వెల్ దాకా అదే కంటిన్యూషన్. సెకండాఫ్ మరీ రొటీన్.

సావిత్రి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సావిత్రి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+