X
శివ

శివ

Action | Drama | 05 Oct 1989 | A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

శివ స్టోరీ

శివ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, అమల, జె డి చక్రవర్తి, రఘువరణ్, కొట శ్రీనివాస రావు, సుభలేఖ సుదాకర్, ఉత్తేజ్, మురళి మోహన్, తనికెళ్ళ భరణి, చిన్న తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాం గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత అక్కినేని వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు. కథ కళాశాల విద్యార్తి జెడి (జెడి చక్రవర్తి) తన స్నేహితులుతో కలిసి అందరిపైన క్రూరమైన దాడి చేసేవాడు. ఇది జెడి తన కళాశాలలో స్టూడేంట్ యూనియన్ విద్యార్తి నాయకునిగా...ఒక రాజకీయనాయకుడు చేప్పునట్లు చేస్తుంటాడు. శివాకుమార్ (నాగార్జున) ఆ కళాశాలలో కోత్త విద్యార్తి. అతను మల్లి (సుభాలేఖ సుదాకర్) మరియు ఆశా (అమల) ఇంకోంత మంచి ఫ్రెండ్ర్స్ అందరు ఒక చిన్న సముహం గా ఉంటారు. జెడి కళాశాలలో అమ్మయిలను మరియు ప్రొఫెసర్లు ను అవమానపరుస్తు చిన్న చిన్న సమస్యలు శివా కు జేడికి గోడవకు కారణం అవుతాయి. శివ అనుకోకుండా ఒక సమస్య లో పడతాడు అది జెడి  చేసిన పని అనితెలుస్తుంది అందువలన శివ జెడి ని కాళాశాలలోనే వెంబడింది కోడతాడు...అప్పుడు జెడి భయపడతాడు గతంలో ఎప్పుడు ఎవరు అతని జోలికి వచ్చేందుకు భయాపడేవారు కాని శివ అతన్ని కొట్టడాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతారు. ఈ ఘటన రెండు విశయలకు కారణమైంది. శివ అలా చేయడం వలన వచ్చే కళాశాల ఎన్నికల్లో పోటిచేయాలని కోరుకుంటారు కాని తన తరుపున వేరే వాళ్ళను నిలబెడతాడు. శివ జెడిని తన వేనుక వున్న పెద్దమనిషి ఎలా ఎదుర్కోంటాడు అలాగే కళాశాలలో ఇలాంటి వాటిని లేకుండా చేయడానికి ఎం చేస్తాడు అనేది మిగతా కథా.. 
Read More

శివ కాస్ట్ & క్రూ

శివ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత అక్కినేని వెంకట్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శివ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శివ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+