X
తెలుగు » సినిమాలు » సికిందర్
సికిందర్

సికిందర్

Action | Romance | 15 Aug 2014 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సికిందర్ స్టోరీ

సికిందర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, సమంత, విద్యుత్‌ జమాల్‌, బ్రహ్మానందం, మనోజ్‌బాజ్‌పాయ్‌, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లింగుస్వామి నిర్వహించారు మరియు నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజు స్వరాలు సమకుర్చారు. కథ మాఫియా డాన్ రాజు భాయ్(సూర్య)ని వెతుక్కుంటా అతని తమ్ముడు కృష్ణ(సూర్య) వైజాగ్ నుంచి ముంబైకు వస్తాడు. అతన్ని అన్వేషించే క్రమంలో రాజు భాయ్...ముంబైలో మాఫియాని శాసించిన జీవితం. ప్రాణ స్నేహితుడు చందు(విద్యుల్ జమాల్) తో ఉన్న అనుభంధం,కమీషినర్ కుమార్తె సమంతతో ప్రేమయాణం వంటివి తెలుస్తాయి. అంతేకాదు రాజు భాయ్, చందు కలిసి ...ఇమ్రాన్(మనోజ్ బాప్ పేయ్) అనే మరో పెద్ద మాఫియా డాన్ చేతిలో చనిపోయాడని తెలుస్తోంది. ఈ లోగా రాజు భాయ్ సోదరుడు వచ్చి అతని గురించి ఎక్వైరీ చేస్తున్నాడని తెలుసుకున్న రాజుభాయ్ శత్రువులు అతన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు.ఈ లోగా ఓ ట్విస్ట్ వచ్చి కథని మలుపు తిప్పుతుంది. ఏమిటా ట్విస్ట్... తన అన్నని చంపిన వారిపై కృష్ణ పగ తీర్చుకున్నాడా...సమంత...లవ్ స్టోరీ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
Read More

సికిందర్ కాస్ట్ & క్రూ

సికిందర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్ లింగుస్వామి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సికిందర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చిన్న స్టోరీ లైన్ తీసుకుని దాన్ని తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్దాడని తమిళ దర్శకుడు లింగు స్వామికి పేరు ఉంది. అలాగే ఈ చిత్రానికి తీసుకున్నది కూడా థిన్ లైనే... అయితే అనుకున్నట్లుగా మ్యాజిక్ జరగలేదు...సినిమా చివరిదాకా చూసిన వాడే సికిందర్ అనేటట్లు తయారైంది. కథలో మినిమం కాంప్లిక్ట్ లేకుండా కథనం నడపటం, విలన్ ఎవరో హీరోకి చివరి వరకూ తెలియకపోవటం వంటి అంశాలతో యాక్షన్ కి స్కోప్ లోకుండా తయారైందీ యాక్షన్ చిత్రం. సూర్య వంటి స్టార్, సమంత గ్లామర్, టీజర్స్ ఓపినింగ్స్ వరకూ తేగలిగాయి కానీ..అంతకు తగ్గ మెటీరియల్ లేకపోవటంతో విసుగ్గా అనిపిస్తుంది.

సికిందర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సికిందర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+