X
టక్కరి

టక్కరి

Action | Comedy | 15 Nov 2007 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

టక్కరి స్టోరీ

టక్కరి సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, సదా, షాయాజీ షిండే, సనా, రాజేష్, మారితి, అలీ, వేణుమాధవ్, రఘుబాబు  తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అమ్మ రాజశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత పరుచురి శివరామ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ గ్యాప్ తరువాత వచ్చిన నితిన్ సినిమా ఇది. ఈ సినిమా లో నితిన్ తిరుపతి పాత్రను పోషించాడు. తిరుపతి ఇష్టం వచ్చినట్టు తిరిగే యువకుడు. ఈయన తిరుగుళ్లు భరించలేక ఆయన తల్లిదండ్రులు(చంద్రమోహన్, సుధ) ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. తిరు(షార్ట్ నేమ్) లో మార్పు రాకపోవడంతో కోపం వచ్చిన ఆయన తండ్రి ఇల్లు విడిచివెళ్లిపొమ్మంటాడు. ఇల్లువదిలిన తిరు ఆ రాత్రి దేవాలయంలో పడుకుంటాడు. పొద్దున లేవగానే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. పేరు ప్రియ(సదా). యధాప్రకారమే మన హీరో ప్రేమలో పడతాడు. ప్రియ పేరుగాంచిన వ్యాపారి గురు (షాయాజీ షిండే) చెల్లెలు. తిరు తన ప్రేమను నేరుగా చెప్పకుండా కొత్తదనం కోసం అన్నట్టుగా కొత్త రూట్లో వెళతాడు. ప్రియ అన్న గురును కలిసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతాడు. తనతో చెప్పకుండా నేరుగా పెద్దలతో చెప్పడం నచ్చి ప్రియ కూడా ప్రేమలో పడుతుంది. గురు ఒప్పుకున్నాడా...వారి ప్రేమ ఫలించిందా...తిరు తిరిగి ఇంటికి చేరుకున్నాడా అన్న విషయాలు తెరమీద చూడాల్సిందే.
Read More

టక్కరి కాస్ట్ & క్రూ

టక్కరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం అమ్మ రాజశేఖర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత పరుచూరి శ్రీవరం ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

టక్కరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమాలో సదా గ్లామరస్ గా కనపడడమే కొంత అహ్లాదపరిచే అంశం తప్ప ఆకట్టుకునే అంశాలు మరేమీ ఈ సినిమాలో లేవు. షాయాజీ షిండే ఎప్పటిలాగే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రఘుబాబు నవ్వించాడు. మిగతా హాస్యనటులకు సరైన సన్నివేశాలు లేవు. నితిన్, షాయాజీ షిండేల మధ్య సన్నివేశాలు ఈ సినిమాను ఎవరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. నటనపరంగా చూస్తే నితిన్ ఎంతో మెరుగయ్యాడనిపించే సినిమా ఇది. మొత్తానికి పరవాలేదనిపించే సినిమా.

టక్కరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

టక్కరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+