X
తెలుగు » సినిమాలు » ఊ కోడతారా ఊలిక్కిపడతారా
ఊ కోడతారా ఊలిక్కిపడతారా

ఊ కోడతారా ఊలిక్కిపడతారా

Action | Drama | 27 Jul 2012 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఊ కోడతారా ఊలిక్కిపడతారా స్టోరీ

ఊ కోడతారా ఊలిక్కిపడతారా సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, మంచు మనోజ్‌, దీక్షాసేథ్‌, లక్ష్మీ ప్రసన్న, ప్రభు, సుహాసిని, భానుచందర్‌, పృథ్వీ, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ రాజా నిర్వహించారు మరియు నిర్మాత మంచు లక్ష్మిప్రసన్న నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బెబో శశి స్వరాలు సమకుర్చరు. కథ గతంలో ఓ వెలుగు వెలిగిన గంధర్వ మహల్ కి అద్దెకు వస్తాడు ఓ యువకుడు(మంచు మనోజ్). అప్పటికే ఆ గంధర్వ మహల్ ని అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నవారిని గెంటేసి, ఆ మహల్ ప్రస్తుత యజమాని (ప్రభు)ని మంచి చేసుకుంటాడు. అంతేగాక ఆయన కూతురు (దీక్షాసేధ్)ని ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తూంటాడు. అయితే ఓ రోజు అతనికి ఆ గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ) ఆత్మ కనిపించి భయపెట్టి, వార్నింగ్ ఇస్తుంది. పోనీ పారిపోదామంటే అక్కడ నుంచి వెళ్లనివ్వకుండా అడ్డు పడుతుంది. ఇంతకీ నరసింహ నాయుడు కథ ఏమిటి... నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి... గంధర్వ మహల్ ను రక్షించే క్రమంలో ఆ యువకుడుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.
Read More

ఊ కోడతారా ఊలిక్కిపడతారా కాస్ట్ & క్రూ

ఊ కోడతారా ఊలిక్కిపడతారా సిబ్బంది సమాచారం

దర్శకత్వం శేఖర్ రాజా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం బోబో శశి, సాలీమ్ మెర్చంట్, సులైమాన్ మెర్చంట్
నిర్మాత లక్ష్మి మంచు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఊ కోడతారా ఊలిక్కిపడతారా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ఆరు కోట్ల పైగా ఖర్చు పెట్టిన గంధర్వ మహల్ ని అంత ఖర్చు పెట్టిన సెట్ ఎలా ఉందో ఆసక్తి ఉంటే చూడటానికి ఈ సినిమాకి వెళ్లాలి. ఇక రెగ్యలర్ గా మంచు మనోజ్ సినిమాలు చూడటం అలవాటు పడిన వారికి ఈ సినిమా అతని మ్యానరిజంస్ క్యాజువల్ గా అనిపిస్తాయి.

ఊ కోడతారా ఊలిక్కిపడతారా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఊ కోడతారా ఊలిక్కిపడతారా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+