X
ఓటరు

ఓటరు

Action | 21 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఓటరు స్టోరీ

ఓటరు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రాహ్మాజి, సుప్రీత్, శ్రవణ్, బేసన్, నాగర్ రవి, ఎల్ బి శ్రీరామ్ తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం జీ కార్తీక్ రెడ్డి వహించారు మరియు నిర్మాత జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్ అందించారు.  కథ  దేశభక్తి, సామాజిక బాధ్యత తెలిసిన గౌతమ్ (మంచు విష్ణు) ఓ ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇండియా వచ్చిన గౌతమ్ తొలిచూపులోనే భావన (సురభి) ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలుచుకోవాలంటే సురభి కొన్ని షరతులు విధిస్తుంది. ఎమ్మెల్యే గొట్టం గోవిందం (పోసాని కృష్ణ మురళి) ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తే ప్రేమిస్తానని చెబుతుంది. దాంతో గౌతమ్ రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో పేదల భూమిని కబ్జా చేసిన మంత్రి శంకర్ ప్రసాద్‌ను రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గోవిందంతో హామీలు నెర్చేలా చేయడానికి గౌతమ్ ఎలాంటి పంథాను అనుసరించాడు. తన ప్రేయసి ప్రేమను గెలుచుకొన్నాడా? మంత్రి ఆక్రమించిన పేదల భూమితో గౌతమ్‌కు సంబంధమేమిటి? ఓటరుగా ప్రజల మద్దతును గౌతమ్ ఎలా కూడగట్టారు. మంత్రి శంకర్ ప్రసాద్‌ను ఎలా ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఓటర్ సినిమా కథ.
Read More

ఓటరు కాస్ట్ & క్రూ

ఓటరు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తిక్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత జాన్ సుధీర్ పూదోట
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓటరు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పొలిటికల్ సిస్టం మీద సెటైర్లతో రూపొందిన సినిమా ఓటర్. ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే ప్రధానమైన పాయింట్‌ చుట్టు కమర్షియల్ హంగులను జోడిస్తూ తీసిన చిత్రమని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన రాజకీయపరమైన చిత్రాల్లో ఓటర్ మంచి పాయింట్‌తో రూపొందింది. కథ, కథనాలపై మరికాస్త దృష్టిపెట్టి ఉంటే మంచి చిత్రంగా నిలిచిపోయేది. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించే ఛాన్స్ కూడా ఉంది.

ఓటరు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఓటరు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+