X
తెలుగు » సినిమాలు » ఎటో వెళ్ళి పోయింది మనసు
ఎటో వెళ్ళి పోయింది మనసు

ఎటో వెళ్ళి పోయింది మనసు

Romance | 14 Dec 2012 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఎటో వెళ్ళి పోయింది మనసు స్టోరీ

ఎటో వెళ్ళి పోయింది మనసు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సమంత , కృష్ణుడు, విద్యు, అనుపమ, శ్వేత తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ నిర్వహించారు మరియు నిర్మాతలు సి కళ్యాణ్, గౌతమ్ మీనన్ కలసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు. కథ వరుణ్ కృష్ణ (నాని),నిత్య(సమంత)చిన్ననాటి స్కూల్ ప్రెండ్స్... తర్వాత కాలేజ్ మేట్స్.... ఆ తర్వాత సోల్ మేట్స్... అయితే ఇద్దరూ తమ తమ ఇగోలతో ఎప్పుడూ ఘర్షణ పడుతూంటారు. దానికి తోడు.. వరుణ్ ది మిడిల్ క్లాస్ ప్యామిలీ.. నిత్యది డబ్బున్న కుటుంబం. దాంతో నిత్య తండ్రి ...ఆర్దికంగా వ్యత్యాసమున్న తమతో సంభంధం ఒప్పుకోకపోతే తమ కుటుంబం అవమానానానికి లోనవుతుందని వరుణ్ భయపడి, ఆమెకు దూరం జరిగి తన కెరీర్ పై దృష్టి పెడతాడు. ఇది భరించలేని నిత్య...కోపంతో...భాథతో అతనికి దూరం అయ్యి వేరే వ్యాపకంలో పడుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి వరుణ్ తను ఆమెను మర్చిపోలేనని వెనక్కి వచ్చినా ఆమె ఏక్సెప్టు చెయ్యదు. తిట్టి పంపుతుంది. అప్పుడు వరుణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోసుకుని,సెటిల్ అవటానికి సిద్దపడతాడు. ఆ విషయం చివరి నిముషాల్లో తెలుసుకున్న నిత్య ఏం చేసి,తన ప్రేమను గెలిపించుకుంది అనే విషయం తెరపైనే చూడాలి.
Read More

ఎటో వెళ్ళి పోయింది మనసు కాస్ట్ & క్రూ

ఎటో వెళ్ళి పోయింది మనసు సిబ్బంది సమాచారం

దర్శకత్వం గౌతమ్ మీనన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎటో వెళ్ళి పోయింది మనసు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం వారి అంచనాలును తారుమారు చేసిందనే చెప్పాలి. మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ వర్గాన్ని అయినా ఆకట్టుకుంటుందా అంటే అపనమ్మకమే. దర్శకుడు గత చిత్రాలు చూసి అంచనాలు పెంచుకుని ప్రస్తుత సినిమాలకు వెళ్లితే ఒక్కోసారి తలకు పెద్ద బొప్పి కడుతుందనే నిజం ఈ చిత్రం థియోటర్ సాక్షిగా భోధిస్తుంది.

ఎటో వెళ్ళి పోయింది మనసు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎటో వెళ్ళి పోయింది మనసు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+