»   »  ఎంగేజ్మెంటు బిజీలో కూడా అఖిల్.... రామ్ చరణ్‌ అన్నయ్య కోసం ఇలా!

ఎంగేజ్మెంటు బిజీలో కూడా అఖిల్.... రామ్ చరణ్‌ అన్నయ్య కోసం ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్ ఎంగేజ్మెంట్ బిజిలో ఉన్నప్పటికీ... తను ఎంతగానో ఇష్టపడే రామ్ చరణ్ అన్నయ్యను మరిచిపోలేదు. ఈ రోజు రామ్ చరణ్ నటించిన 'ధృవ' రిలీజ్ అవడంతో చెర్రీని, చిత్ర యూనిట్ ను విష్ చేస్తూ ఎఫ్.బిలో పోస్టు చేసారు.

అక్కినేని అఖిల్, జివికె మనవరాలు శ్రీయ భూపాల్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు(డిసెంబర్ 9)న వారి ఎంగేజ్మెంట్. ఫ్యామిలీ మెంబర్స్, లిమిటెడ్ గెస్టులు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్నారు.

వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌ లెవల్‌లో చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్‌ చేస్తోంది. రిసెప్షన్‌కు అందదరినీ ఆహ్వానించబోతున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

ఎంగేజ్మెంటులోఅనూప్ రూబెన్స్ మ్యూజిక్

ఎంగేజ్మెంటులోఅనూప్ రూబెన్స్ మ్యూజిక్

అఖిల్ ఎంగేజ్మెంటు వేడుకలో టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనూపర్ రూబెన్స్ ఆధ్వర్యంలో మ్యూజిక్ షో ఏర్పాటు చేసారు. ఈ వేడుకలో ప్రముఖ సింగర్లు పాటలు పాడుతున్నట్లు సమాచారం.

ఇటలీలో డెస్టినేషన్ వివాహం

ఇటలీలో డెస్టినేషన్ వివాహం

అఖిల్ పెళ్లి ఇటలీలోని ప్లాన్ చేస్తున్నారు. శ్రేయా భూపాల్ కుటుంబీకుల కోరిక మేరకే పెళ్లి ఇటలీలో ఘనంగా చేసేందుకు నిర్ణయించుకున్నారని టాక్. ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 600మంది అతిథులు వస్తారని తెలుస్తోంది. వారందరికి ఇటలీలో 7 స్టార్ ఆతిథ్యంతో ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.... రోమ్ నగరంలో అఖిల్ వివాహం జరిగే అవకాశం ఉందని తెలిపారు. వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, హీరోయిన్ టబు.... ఫ్రెండ్‌షిప్ అందరికీ తెలిసిందే. నాగార్జునతో కలిసి 'నిన్నే పెళ్లాడుతా'తో పాటు మరికొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తర్వాత ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి కూడా టబు చాలా దగ్గరయింది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున తనపై వస్తున్న రూమర్స్ తో హర్ట్ అయ్యాడు. వెంటనే ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అక్కినేని నాగార్జున తన పేరు మీద, అన్నపూర్ణ స్టూడియోస్ మీద పలు బ్యాంకుల వద్ద చాలా అప్పులు తీసుకున్నాడని, వాటిని కట్టకుండా ఎగ్గొట్టాడంటూ ప్రచారం మొదలైంది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నితిన్ లవ్ ఎఫైర్‌

నితిన్ లవ్ ఎఫైర్‌


మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

English summary
"Wishing the whole team of Dhruva and my brother Ram Charan all the best ! Excited for this one. Ps Vinod Surender reddy, Rajeevan and many more. A big shout out to my favourite candidate !!!!!! Rakuuulllllllll all the best girl !!! Go rock it :) Rakul Preet" Akhil Akkineni tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu