»   » ఆ యాంకర్ ఇపుడు గర్భవతి, అందుకే కనిపించడం లేదట!

ఆ యాంకర్ ఇపుడు గర్భవతి, అందుకే కనిపించడం లేదట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, హీరోయిన్‌కు ఏ మాత్రం తీసి పోని అందం, నిర్మలమైన ముఖారవిందం ఆమె సొంతం. ఆమె మరెవరో కాదు టీవీ యాంకర్ శ్యామల. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల ఆ తర్వాత కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

ఈ క్రమంలో పలు టాలీవుడ్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు యాంకర్ చేస్తూ అందరి దృష్టిలో పడింది. దీంతో పలువురు దర్శకులు ఆమెలోని యాక్టింగ్ స్కిల్స్, అందం చూసి తమ సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు. గోపీచంద్ 'లౌక్యం', నాగ చైతన్య 'ఒక లైలా కోసం' చిత్రంల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది.

శ్యామలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమెకు ఏకంగా 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా శ్యామల టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్ చేయడం లేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా తేలిపోయింది.

గర్భవతి

గర్భవతి

యాంకర్ శ్యామల ఇపుడు గర్భవతి. ప్రస్తుతం ఐదో నెల రన్ అవుతోందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పుకొచ్చారు. కొడుకు పుడితే ఇషాన్ అని పేరు పెడతానని తెలిపారు. కూతురు పుడితే ఏం పేరు పెట్టాలనే విషయంలో ఇంకా డిసైడ్ కాలేదని తెలిపారు. నరసింహరెడ్డి అనే వ్యక్తితో శ్యామల వివాహం ఆరేళ్ల క్రితం జరిగిన సంగతి తెలిసిందే.

రచ్చ రచ్చ చేసారుగా.... యాంకర్ శ్యామల పార్టీలో

రచ్చ రచ్చ చేసారుగా.... యాంకర్ శ్యామల పార్టీలో

ఆ మధ్య ఓ పార్టీలో శ్యామల ఫుల్ జోష్ మీద కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోస్... సోషల్ మీడియా ద్వారా ద్వారా రిలీజ్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

మొదట్టలో టీవీల్లో వంటల ప్రోగ్రామ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వంటల కార్యక్రమాలు చేసే సమయంలో ప్రేక్షకులను మోసం చేసిన విషయం శ్యామల ఇటీవల ఇంటర్వ్యూలో బయట పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

ఉదయభాను, సుమ లాంటి సీనియర్ యాంకర్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్లో శరవేగంగా దూసుకెలుతున్న యంగ్ యాంకరమ్మలు ముగ్గురున్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Shyamala has been away from the TV shows for quite some time now. The reason behind is said to be that Shyamala is carrying now. In a recent interaction with Geetha Soujanya, Shyamala has announced officially that she is pregnant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu