»   »  నాతో చేయిస్తే బాగోదని అనసూయతో చేయించారు: సుమ

నాతో చేయిస్తే బాగోదని అనసూయతో చేయించారు: సుమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో యాంకర్ గా పాపులర్ అయిన సుమ.... సాయిధరమ్‌ తేజ్‌ 'విన్నర్‌' సినిమాలో పాట పాడటం ద్వారా వార్తల్లో వ్యక్తిగా మారారు. అది కూడా ఓ ఐటం సాంగుకు ఆమె పాట పాడటం, ఆ సాంగులో మరో హాట్ యాంకర్ అనసూయ డాన్స్ చేయడం సినిమా హైలెట్.

తనకు ఈ పాట పాడే అవకాశం ఎలా వచ్చిందనే విషయమై సుమ వెల్లడిస్తూ...తమన్‌కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. ఓసారి నాకు కాల్‌ చేసినపుడు పాడమని అడిగారు. నేను ఆయన సరదాగా జోక్ చేస్తున్నారనుకున్నాను. నన్ను ఆటపట్టించడానికే ఇలా అంటున్నారు కదూ అని వెంటనే అడిగేసాను. కానీ ఆయన ఇది జోక్ కాదు సీరియస్... మీరు పాడాలి అన్నారు. తర్వాత ఓసారి చెన్నై పిలిచారు. లిరిక్స్ చెప్పి ఎలా పాడాలో చెప్పారు... పాడేసాను. అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది అని సుమ వెల్లడించారు.

 నాతో చేయిస్తే బావుండదని అనసూయతో కాబోలు

నాతో చేయిస్తే బావుండదని అనసూయతో కాబోలు

ఈ పాటకు నేను డ్యాన్స్‌ చేస్తే బాగోదని, అనసూయతో వేయించారేమో అని అని సుమ సరదాగా వ్యాఖ్యానించారు. అనసూయ ఎప్పుడూ తన ఫేవరెట్‌ సుమ ఈ సందర్భంగా తెలిపారు.

 ఐటం సాంగుకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా?

ఐటం సాంగుకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా?

హాట్ యాంకర్ అనసూయ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘విన్నర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా మళ్లీ హాట్ టాపిక్ అయింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 మీకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ విరుచుకు పడ్డ అనసూయ

మీకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ విరుచుకు పడ్డ అనసూయ

మీకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ యాంకర్ అనసూయ విరుచుకుపడింది. తను నటించిన పాటలో ఓ అంవాన్ని వివాదం చేయడంపై ఆమె స్పందిస్తూ.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 జబర్దస్త్ లో బూతు స్కిట్లపై... నాగబాబు ఏమంటున్నారంటే!

జబర్దస్త్ లో బూతు స్కిట్లపై... నాగబాబు ఏమంటున్నారంటే!

బూతు స్కిట్లపై... నాగబాబు ఏమంటున్నారంటే! హైదరాబాద్: తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఈ మధ్య కాలం బాగా పాపులర్ అయిన కార్యక్రమం ‘జబర్దస్త్ కామెడీ షో'. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Anchor Suma while responding on her singing a song for Winner Movie for which another Anchor Anasuya danced in the movie, said she was surprised when Music Director Taman asked her to sing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu