Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘పెటా’ కోసం ఇలియానా అందాలు ఆరబోత (ఫోటోస్)
హైదరాబాద్: చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు జంతు సంరక్షణ సంస్థ 'పెటా'(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇవ్వడం గతంలో చాలా సార్లు చూసాం. హాలీవుడ్లో మొదలైన 'పెటా' సంస్కృతి క్రమక్రమంగా బాలీవుడ్‌కి పాకింది.
అయితే 'పెటా' అనగానే బూతు ఫోజులు ఇవ్వడం అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే కొందరు సెలబ్రిటీలు అసభ్యత జోలికి పోకుండా 'పెటా' తరుపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో హీరోయిన్ ఇలియానా కూడా చేరింది. అంగోరా జాతి కుందేళ్లను చంపి వాటి బొచ్చుతో....చలికాలం వాడే దుస్తులు తయారు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇలియానా టాప్ లెస్ ఫోజులు ఇచ్చింది.
గతంలో మందిరా బేడీ, యానా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టండన్, నేహా ధూపియా లాంటి వారు పెటా తరుపున ప్రచారం చేస్తూ జంతువుల పట్ల తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. పెటా అంటే కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు...జాన్ అబ్రహం, ఇమ్రాన్ ఖాన్ లాంటి వారు కూడా పెటా కోసం ఫోజులు ఇచ్చారు. జాన్ అబ్రహం పెటా కోసం షర్టు లెస్‌గా హాట్ ఫోజులు ఇచ్చారు.
ఇలియాకు సంబందించిన ఫోటోలతో పాటు గతంలో పెటా కోసం ఫోజులు ఇచ్చిన ఇతర సెలబ్రిటీల ఫోటోలు స్లైడ్ షోలో....
ఇలియానా పెటా
పెటా తరుపున ప్రచారం కోసం ఇలియాన ఇలా బ్యాక్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది.
ప్రారంభం...
పెటా ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇలియానా.
జంతు ప్రేమ
ఇలియానాకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ, జాలి. అందుకే వాటి కోసం బ్యాక్ లెస్ గా ఫోజులు ఇచ్చింది.
మీడియాతో...
పెటా తరుపున తాను ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో వివరిస్తున్న ఇలియానా.
యానా గుప్తా
బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ యానా గుప్తా పెటా కోసం ఇలా ఫోజులు ఇచ్చింది.
జాన్ అబ్రహం
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పెటా కోసం ఇలా షర్ట్ లెస్ ఫోజులు ఇచ్చాడు. పక్షులను బందీగా ఉంచొద్దు అంటూ ప్రచారం చేసాడు.
రవీనా టండన్
లెదర్ ఉత్పత్తులను వాడొద్దు...మూగ జీవాలను హింసించొద్దు అంటూ పెటా కోసం ఫోజులు ఇచ్చిన రవీనా టండన్.
నేహా ధూపియా
శాఖా హారులుగా మారండి, మాంసాహారం మానండి అంటూ పెటా కోసం ఆకులతో తయారు చేసిన డ్రెస్సులో దర్శనమిచ్చిన నేహా ధూపియా.
షెర్లిన్ చోప్రా
పెటా కోసం లింగరీలో హాట్ ఫోజులు ఇచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా.
రీచా చద్దా
చేపలను ఆహారంగా తీసుకోవద్దు...వాటిని బ్రతకనివ్వండి అంటూ పెటా తరుపున ప్రచారం చేస్తున్న రీచా చద్దా.
జియా ఖాన్
జంతువులను అడవుల్లో వదిలేయండి, వాటిని జూలో బందించొద్దు అంటూ జియా ఖాన్ పెటా ప్రచారం.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంక
బ్యూటీ
జాక్వెలిన్
ఫెర్నాండెజ్
పెటా
కోసం
ఇలా
ఫోజులు
ఇచ్చింది.
ఇమ్రాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కుక్కల కోసం ఇలా పెటా తరుపున ప్రచారం చేసారు.