»   »  పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయిన స్టార్ డైరెక్టర్

పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయిన స్టార్ డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి, సెక్సువల్ గా ఆయనపై ఉన్న ప్రచారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా కరణ్ జోహార్ గురించిన మరో వార్త హాట్ టాపిక్ అయింది. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు ఈ స్టార్ దర్శక నిర్మాత.

సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాపకి ఆయన జన్మనిచ్చాడు కరణ్ జోహార్. ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్ లో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఫిబ్రవరిలోనే కవల పిల్లలకు తండ్రి అయినప్పటికీ ఇన్నాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టాడు ఈ డైరెక్టర్.

ఖరారు చేసిన కరణ్

తాను ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన విషయాన్ని కరణ్ జోహార్ ధృవీకరించారు. ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కరణ్ జోహార్ తన పేరుని వారి బర్త్ సర్టిఫికెట్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు. కరణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పిల్లల పేర్లు

పిల్లల పేర్లు

తన ఇద్దరు పిల్లలకు రోహి, యాష్ అనే పేర్లు పెట్టినట్లు కరణ్ జోహార్ తెలిపారు. అయితే ఈ పిల్లలు ఏ తల్లి ద్వారా జన్మించారు అనే విషయాన్ని మాత్రం కరణ్ జోహార్ బయట పెట్టలేదు.

ముందే చెప్పిన కరణ్

ముందే చెప్పిన కరణ్

కరణ్ జోహార్ తన ఆటోబయోగ్రఫీలో సరోగసి ద్వారా పిల్లలకు తండ్రి అవుతానని గతంలోనే ప్రకటించారు. ఇపుడు అదే పద్దతిలో కరణ్ జోహార్ తండ్రి అయ్యారు.

చాలా నీచంగా రాస్తున్నారు అంటూ.... అంటూ స్టార్ డైరెక్టర్ ఆవేదన!

చాలా నీచంగా రాస్తున్నారు అంటూ.... అంటూ స్టార్ డైరెక్టర్ ఆవేదన!

కరణ్ జోహార్.... ఓ స్వలింగ సంపర్కుడని, ఆయనకు చాలా మంది మగాళ్లతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ ఉన్నాయనేది బాలీవుడ్ సర్కిల్ లో చాలా కాలంగా వినిపిస్తున్న రూమర్. అఫ్ కోర్స్ తన ఆటోబయోగ్రఫీ 'ఏన్ అన్ సూటబుల్ బోయ్' లో కూడా కరణ్ జోహార్ తన సెక్సువల్ బిహేవియర్ గురించి కొన్ని విషయాలు పరోక్షంగా ఆ రూమర్స్‌కు బలాన్ని ఇచ్చే విధంగా రాసారు అనే టాక్ కూడా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అతడో మాఫియా: కరణ్ జోహార్ మీద హీరోయిన్ సంచలనం!

అతడో మాఫియా: కరణ్ జోహార్ మీద హీరోయిన్ సంచలనం!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా అదో సంచలనం. తన జీవితంలో జరిగిన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీడియా ముందు బయట పెట్టడం, ఎలాంటి వారి పేర్లయినా నిర్మొహమాటంగా.....పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
After Tusshar Kapoor, yet another Bollywood celebrity has embraced parenthood via surrogacy and it's none other than Karan Johar! The man who dons many hats- director, producer, actor, talk show host, emcee and author, is now a become a single father via surrogacy to twins, Yash and Roohi. Yash is his late father's name, and Roohi is a rearrangement of his mother's name Hiroo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu