»   »  మల్లికా షెరావత్ మీద దాడి: టియర్ గ్యాస్ స్ప్రే చేసి కొట్టారు....

మల్లికా షెరావత్ మీద దాడి: టియర్ గ్యాస్ స్ప్రే చేసి కొట్టారు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

పారిస్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ మీద పారిస్ లో దాడి జరిగింది. మాస్కులు ధరించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై టియర్ గ్యాస్ ప్రయోగించి... భౌతికంగా దాడి చేసి కొట్టారు. పారిస్ మల్లిక నివాసం ఉండే సొంత అపార్టుమెంట్ ఈ సంఘటన చోటు చేసుకుంది.

గత శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె ప్రియుడు టైకూన్ సైరిల్లే అగ్జెన్ఫ్యాన్‌ పక్కనే ఎన్నాడు. వీరిపై టియర్ గ్యాస్ స్ప్రే చేసి దాడికి పాల్పడ్డారు.

దాడి చేసి పారిపోయారు

దాడి చేసి పారిపోయారు

దాడి చేసిన అనంతరం దుండగులు పారిపోయారు. మల్లిక వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో వారు అక్కడికి వచ్చారు. మల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

 కిమ్ కర్దాషియాన్ మీద కూడా

కిమ్ కర్దాషియాన్ మీద కూడా

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ మీద కూడా ఇటీవల పారిస్ లో రాబరీ జరిగింది. అపుడు దుండగులు డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. కిమ్ ఫ్లాట్ పక్కనే మల్లిక ఫ్లాట్ కూడా ఉంది. వారు వచ్చింది కూడా మళ్లీ రాబరీ చేయడానికే అని అనుమానిస్తున్నారు.

 మల్లికా షెరావత్ లగ్జరీ లైఫ్ స్టైల్...

మల్లికా షెరావత్ లగ్జరీ లైఫ్ స్టైల్...

మల్లికా షెరావత్ లగ్జరీ లైఫ్ స్టైల్... (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

 ఒప్పేసుకుంది: మల్లికా షెరావత్ లవర్ ఇతడే

ఒప్పేసుకుంది: మల్లికా షెరావత్ లవర్ ఇతడే

ఒప్పేసుకుంది: మల్లికా షెరావత్ లవర్ ఇతడే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Mallika-Sherawat is tear-gassed and beaten up by masked intruders at Paris apartment close to where Kim Kardashian was robbed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu