కేక పెట్టిస్తున్నావ్ బాసూ... (చిరు 150 యూరఫ్ వర్కింగ్ స్టిల్స్)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ మూవీ షూటింగ్ సెంట్రల్ యూరఫ్ లోని క్రోయేషియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా .క్రేయేషియాలోని డబ్రోవోనిక్ సిటీ మేయర్ మిస్టర్ ఆండ్రో వ్లాహుసిక్ సెట్స్ ను సందర్శించారు.

By Bojja Kumar

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' షూటింగ్ ప్రస్తుతం సెంట్రల్ యూరఫ్ లోని క్రోయేషియా, స్లోవేనియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ చిత్ర హీరో చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీద పాటల చిత్రీకరణ జరుగుతోంది.

తాజాగా ఇక్కడ షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ లుక్, స్టైల్ చూసిన అభిమానులు కేక్ పెట్టిస్తున్నావ్ బాసూ అంటూ పులకించిపోతున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ సారథ్యంలో జరుగుతోంది.

ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...

 మెగాస్టార్

మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీద సెంట్రల్ యూరఫ్ లోని క్రోయేషియాలో పాట చిత్రీకరణ జరుగుతున్న దృశ్యం.

 రేర్ లొకేషన్స్

రేర్ లొకేషన్స్

టాలీవుడ్లో ఇప్పటి వరకు వెండితెరపై కనిపించని రేర్ లొకేషన్లలో పాటలు చిత్రీకరిచాలనే ఉద్దేశ్యంతోనే క్రోయేషియా, స్లోవేనియాలను షూటింగ్ కోసం ఎంచుకున్నారు.

 చిరు, కాజల్, నిషా

చిరు, కాజల్, నిషా

యూరఫ్ లొకేషన్లో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ కాజల్ అగర్వాల్, హీరోయిన్ సోదరి నిశా అగర్వాల్.

 బహుమతి

బహుమతి

మెగాస్టార్ చిరంజీవికి బహుమతి అందజేస్తున్న.......క్రేయేషియాలోని డబ్రోవోనిక్ సిటీ మేయర్ మిస్టర్ ఆండ్రో వ్లాహుసిక్.

 కాజల్

కాజల్

చిరంజీవి 150వ మూవీ షూటింగ్ లోకేషన్లో హీరోయిన్ కాజల్ గార్జియస్ లుక్. సినిమాలో కాజల్ మెగాస్టార్ కు పర్ ఫెక్ట్ జోడీగా కనిపించబోతోంది.

 చిన్నారులు

చిన్నారులు

ఈ పాటల చిత్రీకరణలో క్రోయేషియాకు చెందిన కొందరు చిన్నారులు కూడా పాల్గొంటున్నట్లు ఈ ఫోటో చూస్తుంటే స్పష్టమవుతోంది.

 రొమాంటిక్ సాంగ్

రొమాంటిక్ సాంగ్

చిరంజీవి, కాజల్ ఈ సాంగులో ఎంతో రొమంటిక్ గా కనిపించబోతున్నారు. దేవిశ్రీ అందించిన రొమాంటిక్ మెలోడీ సాంగుకు తగిన విధంగా ఆకట్టుకునే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్.

 హీరోయిన్ కోసం కూడా

హీరోయిన్ కోసం కూడా

డబ్రోవోనిక్ సిటీ మేయర్ మిస్టర్ ఆండ్రో వ్లాహుసిక్. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ కాజల్ కూడా చిన్న గిఫ్ట్ అందజేసారు.

 వర్కింగ్ స్టిల్

వర్కింగ్ స్టిల్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్....

సెట్లో...

సెట్లో...

షూటింగ్ సెట్లో చిరంజీవి, వినాయక్, కాజల్, జానీ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తదితరులు.

 చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్

చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్

చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్ (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X