»   »  అదీ శ్రీను వైట్ల పరిస్థితి: రెమ్యూనరేషన్ జీరో...?

అదీ శ్రీను వైట్ల పరిస్థితి: రెమ్యూనరేషన్ జీరో...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: దర్శకడు శ్రీను వైట్ల తెలుగులో ఒకప్పుడు వరుస విజయాలు అందుకుని టాప్ 5 డైరెక్టర్ల లిస్టులో కొనసాగాడు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, హీరోలు పోటీ పడ్డారు. అయితే ఇపుడు మాత్రం పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది.

ఆగడు, బ్రూస్ లీ చిత్రాలు భారీ ప్లాప్ కావడంతో శ్రీను వైట్లతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాని పరస్థితి. ఆయన సినిమాలన్నీ తొలుత బాగానే అనిపించినా... రాను రాను రోటీన్ గా ఉంటున్నాయనే విమర్శలు కూడా అందుకు కారణం.

అగ్ర హీరోలంతా హ్యాండిచ్చిన వేళ... ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న వరుణ్ తేజ్.... శ్రీను వైట్లో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలని డిసైడైన శ్రీను వైట్ల చాలా కష్టపడుతున్నాడు.

 రెమ్యూనరేషన్ జీరో

రెమ్యూనరేషన్ జీరో

సినిమాను తాను అనుకున్నట్లు తీయడానికి నిర్మాతతో భారీగానే ఖర్చు పెట్టిస్తున్నాడట. రూ. 30 కోట్లు వరకు అయినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే అది పెద్ద మొత్తమే. ఈ సినిమా తన కెరీర్ ను నిర్ణయించే సినిమా కావడంతో రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. సినిమా హిట్టయి లాభాలు వస్తేనే ఇవ్వండి అనే కమిట్మెంటుతో పని చేస్తున్నాడట.

 అదీ శ్రీను వైట్ల రేంజి: వరుణ్ తేజ్ ‘మిస్టర్' ఫష్ట్‌లుక్ టీజర్

అదీ శ్రీను వైట్ల రేంజి: వరుణ్ తేజ్ ‘మిస్టర్' ఫష్ట్‌లుక్ టీజర్

వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌'. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌'...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 పిలవడానికి చిన్నపిల్లాడా: పవన్ గురించి రామ్ చరణ్, బాలయ్యకు ఆల్ ది బెస్ట్!

పిలవడానికి చిన్నపిల్లాడా: పవన్ గురించి రామ్ చరణ్, బాలయ్యకు ఆల్ ది బెస్ట్!

‘ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవర్ స్టార్ వస్తున్నారా? అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఆయన్ను కలవడానికి ఇవాళ వెలుతున్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను. పిలవడానికి ఆయన చిన్న పిల్లాడు కాదు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 శని నడిచింది, ఎన్టీఆర్ తో సినిమా తీసి 25 కోట్లు నష్టం, సావిత్రిగా ఆమెనే ఫైనల్

శని నడిచింది, ఎన్టీఆర్ తో సినిమా తీసి 25 కోట్లు నష్టం, సావిత్రిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు నిర్మాతగా అశ్వనీదత్ కెరీర్ లోనూ డిజాస్టర్ సినిమా శక్తి... ఈ సినిమా తర్వాత అశ్వినీదత్ మళ్లీ సినిమాలు చేయలేదంటే ఆయన ఎంత నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 మ్యాడ్ గర్ల్స్ నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డి: ఇటీవల చిరు లగ్జరీ పార్టీలో

మ్యాడ్ గర్ల్స్ నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డి: ఇటీవల చిరు లగ్జరీ పార్టీలో

శిల్పకళావేదికలో కేక్ కటింగ్ కార్యక్రమం ముగియగానే రామ్ చరణ్, బన్నీతో పాటు ఇతర మెగా ఫ్యామిలీ హీరోలంతా హడావుడిగా అక్కడి నుండి వెళ్లి పోయారు. కట్ చేస్తే.... అంతా హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్ అయిన పార్క్ హయత్ వద్ద దర్శనమిచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద స్టార్స్ కోసం ఇక్కడ లగ్జరీ పార్టీ ఏర్పాటు చేసారు చిరంజీవి....ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar source said that, Sreenu Vaitla isn't charging any remuneration for his ongoing film Mister with Varun Tej. As per the sources, Sreenu entered into an understanding with the producers that he would take his cut after the film makes its breakeven i.e when in profits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu