»   » బాధతో రెండ్రోజులు ఇంట్లోనే ఉండిపోయిన నాగార్జున!

బాధతో రెండ్రోజులు ఇంట్లోనే ఉండిపోయిన నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో భక్తరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఇటీవల విడుదలైన ఈచిత్రం టాక్ పరంగా, రివ్యూల పరంగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాగార్జున పెర్ఫార్మెన్స్, రాఘవేంద్రరావు డైరెక్షన్ ను అందరూ ప్రశంసించారు.

అయితే ఈ ఆనందం అటు నాగార్జునకు గానీ, ఇటు దర్శకుడు రాఘవేంద్రరావుకు గానీ, నిర్మాతకు గానీ ఎంతోకాలం నిలవలేదు. సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చిత్ర యూనిట్ ను తీవ్రంగా నిరాశ పరిచాయి. ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను డిజాస్టర్ అని తేల్చేసారు.


అయితే సినిమాకు ఇంత మంచి టాక్ వచ్చినా, కమర్షియల్ గా డిజాస్టర్ కావడాన్ని నాగార్జున జీర్ణించుకోలేక పోయారట, ఆ బాధతో రెండు రోజులు ఇంట్లోనే ఉండిపోయారట. ఆ రెండ్రోజులు ఎవరి ఫోన్స్ అటెండ్ చేయలేదని, బయట ఎవరినీ కలవలేదని టాక్.


డిస్ట్రబ్ అయ్యారు

డిస్ట్రబ్ అయ్యారు

సాధారణంగా జయాపజయాలను పెద్దగా పట్టించుకోని నాగార్జున ఈ సినిమా మంచి టాక్ వచ్చి సరిగా ఆడక పోవడంతో చాలా డిస్ట్రబ్ అయ్యారని, సినిమాను రాంగ్ టైమ్ లో విడుదల చేసి తప్పు చేసామనే భావనలో ఉండిపోయారట.


దారుణంగా ‘ఓం నమో వెంకటేశాయ' కలెక్షన్స్: నాగార్జునను బ్లేమ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

దారుణంగా ‘ఓం నమో వెంకటేశాయ' కలెక్షన్స్: నాగార్జునను బ్లేమ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశా' టాక్ బాగానే ఉన్నా... కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయట. హథీరామ్ బాబా జీవితంగా ఆధారంగా తీసిన ఈ సినిమా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


అడిగి మరీ డైరెక్టర్‌తో హీరోయిన్ శృంగార సీన్లు!

అడిగి మరీ డైరెక్టర్‌తో హీరోయిన్ శృంగార సీన్లు!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్లను సెక్సీగా, అందంగా, శృంగార దేవతలా చూపించడంతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావును మించిన డైరెకర్ లేడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


విపరీతమైన లాభాలతో ఎంజాయ్ చేద్దామని కాదు

విపరీతమైన లాభాలతో ఎంజాయ్ చేద్దామని కాదు

సాయి కృప ఎంటర్టెన్మెంట్ వారు నిర్మించిన సినిమా 'ఓం నమో వెంకటేశాయ' సినిమాను అందరూ ఆదరించాలని, విపరీతమైన లాభాలతో ఎంజాయ్ చేద్దామని ఈ సినిమా చేయలేదని బ్రహ్మానందం అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
"Om Namo Venkatesaya" result at box-office has sent shockwaves in Tollywood industry. The industry has witnessed many disasters in the past and utter flops for Nagarjuna was not new but the pathetic collections for the movie in Andhra and Telangana was rude blow to all parties involved.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu