»   » తెర వెనక చార్మి: సన్నీ లియోన్‌‌ కోసం హైదరాబాద్ యూత్ క్యూ!

తెర వెనక చార్మి: సన్నీ లియోన్‌‌ కోసం హైదరాబాద్ యూత్ క్యూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సన్నీ లియోన్‌ను శృంగార దేవతగా కొలుస్తున్న యువత సంఖ్య మన దేశంలో కోట్లలో ఉన్నారనడానికి గూగుల్ సెర్చి రిపోర్టే నిదర్శనం. వారిలో హైదరాబాద్ యూత్ కూడా లక్షల్లో ఉన్నారు. మరి అలాంటి శృంగార దేవతను లైవ్ లో చూసే అవకాశం వస్తే ఊరుకుంటారా? అందుకే హైదరాబాద్ లో సన్నీ లియోన్ షో ఉందని తెలిసి అంతా క్యూ కడుతున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రోగ్' అనే చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ యువకుడు ఇషాన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఆడియో రిలీజ్ కాగా నేడు (మార్చి 13) తెలుగు వెర్షన్ ఆడియో హైదరాబాద్ లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

రోగ్ ఆడియో వేడుకలో సన్నీ లియోన్ 20 నిమిషాల పాటు లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోందట. ఇందుకోసం ఆమెకు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు టాక్. సన్నీ లియోన్ ద్వారా ఆడియో వేడుకకు హైప్ తేవాలని ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అంతా చార్మి చూసుకుంటోంది

అంతా చార్మి చూసుకుంటోంది

ఈ ఈవెంటులో సన్నీ లియోన్‌కు సంబంధించిన వ్యవహారాలను హీరోయిన్ చార్మి చూసుకుంటున్నట్లు సమాచారం. ఆడియో వేడుక సక్సెస్ అయితేనే రోగ్ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయని పూరి ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 టాలీవుడ్లో తొలిసారి

టాలీవుడ్లో తొలిసారి

బాలీవుడ్లో సన్నీ లియోన్ పలు ఈ వెంట్లలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ... టాలీవుడ్లో ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. అందుకే సన్నీ లియోన్ ను చూసేందుకు హైదరాబాద్ యూత్ చాలా ఆసక్తి చూపుతోంది.

 సినిమా వివరాలు

సినిమా వివరాలు

బద్రి, ఇడియట్‌, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్‌ వంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ బేస్‌డ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్‌'. 'మరో చంటిగాడు ప్రేమకథ' అనేది క్యాప్షన్‌.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Sunny Leone will be setting the stage on fire with her sizzling live performance at "Rogue" audio launch today at Hyderabad. Director Puri Jagannadh has asked her to do dance performance and she obliged his request as the remuneration is also very handsome.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu