ట్రెండింగ్: సచిన్ కూతురుతో క్రికెటర్ రొమాన్స్.. హాట్ హాట్‌గా విష్ణు ప్రియ.. పోర్న్ స్టార్‌పై సుప్రిత

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ: అయితే పవన్ కల్యాణ్, బండ్ల గణేష్‌కు మధ్య ఇటీవల కాలంలో దూరం పెరిగినట్టు కనిపిస్తున్నది. అయితే తమ మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే తాజాగా గురూజీ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరింత సంచలనం రేపాయి.

ఆ ట్వీట్ల వివరాల్లోకి వెళితే..పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు భారీ బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాతల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని మాత్రమే కాకుండా భక్తుడు కూడా. పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్ కల్యాణ్‌ పట్ల ప్రేమ, అభిమానాలను తన మాటల రూపంలో చెప్పి ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నారు. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

గ్లామర్ హద్దు దాటేసిన యాంకర్ మంజూష: సోషల్ మీడియాలో ఎంతో మంది తెలుగు భామలు విపరీతంగా రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తోన్నారు. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ మంజూష రాంపల్లి ఒకరు. దాదాపు దశాబ్ద కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్‌లో హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలోనే మంజూష సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కొన్ని ఫొటోలు వదిలింది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

సచిన్ కూతురుతో డేటింగ్ కారణమా?: బాలీవుడ్ తారలు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణాలు, డేటింగ్స్, బ్రేకప్స్ పెద్ద కొత్తేం కాదు. ఎప్పుడూ ఎవరో ఒక క్రికెటర్-హీరోయిన్ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న క్రికెటర్ పేరు శుభ్‌మన్ గిల్. టీమిండియా యువ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులోను గిల్ ముందున్నాడు. అయితే గిల్ పేరు వినగానే ముందుగా గుర్తు వచ్చేది ఆయన ఆట ఆడే తీరుతోపాటు లవ్ ఎఫైర్స్. తాజాగా ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్, గిల్ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

శ్రీలీల చెంప పగులగొట్టిన బాలకృష్ణ: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి మంచి హిట్స్ అందుకున్న ఆయన లైన్ లో అనేక సినిమాలు ఉంచారు. మాస్ డైరెక్టర్ బోయపాటితో ఓ సినిమా చేస్తున్న బాలయ్య కామెడీ చిత్రాలకుపేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 మూవీ చేస్తున్నాడు. అయితే తాజాగా ముద్దుగుమ్మ శ్రీలీల చెంప చెల్లుమనిపించాడట ఈ నటసింహం. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

మెరిసే డ్రెస్సులో తేజస్వి అదిరిపోయే గ్లామర్ ట్రీట్: ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్లుగా కొనసాగాలంటే చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అందుకే అందం, టాలెంట్ ఉన్నా లోకల్ బ్యూటీలు పెద్దగా రాణించలేకపోతోన్నారు. అలాంటి వారిలో తేజస్వీ మదివాడ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నది.. ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకున్నా.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయింది. ఫలితంగా కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ.. తాజాగా ఓ హాట్ పిక్ షేర్ చేసింది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

Supritha: పోర్న్ స్టార్ బయోపిక్‌పై సుప్రిత కామెంట్స్: ఎవరైనా పాపులర్ కావాలంటే సులభంగా అయ్యే మార్గం సోషల్ మీడియా. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేక మంది సెబ్రిటీలుగా మారారు. అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ తెలుగు సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అదిరే అందాలతో అట్రాక్ట్ చేసే సుప్రిత చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

బాలకృష్ణ వీడియోతో డింపుల్ హయాతి షాకింగ్ ట్వీట్: సూపర్ హిట్టు నీ హైటు అంటూ తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఫేమస్ అయిన డస్కీ బ్యూటీ డింపుల్ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సుందరి. అయితే ఈ మధ్య ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో చోటు చేసుకున్న వివాదం కారణంగా మరింతగా హైలెట్ అయింది డింపుల్. ఈ నేపథ్యంలో డింపుల్ తాజాగా షేర్ చేసిన బాలకృష్ణ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

బికినీలో నిహారిక కొణిదెల ఊహించని వీడియో: తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఈ బ్యూటి మొదట్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనంతరం తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దగుమ్మ. నిహారిక నటన బాగున్నప్పటికీ ఆమె చేసిన సినిమాలు మాత్ర హిట్టు ఇవ్వలేకపోయాయి. ఇటీవలే మళ్లీ యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన ఈ సుందరి తాజాగా బికినీలో దర్శనం ఇచ్చి అట్రాక్ట్ చేసింది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

టక్కర్‌లో సెక్స్‌, బోల్డ్ కంటెంట్: హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్. ఈ చిత్రానికి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

టైట్ ఎద అందాలతో విష్ణుప్రియ హాట్ షో: యాంకర్ విష్ణుప్రియ భీమనేని గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన విష్ణుప్రియ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల విందు చేస్తుంది. తాజాగా అలాంటి హాట్ షో చేసింది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending filmi News: Sreeleela, Manjusha, Pavitra Lokesh, Samantha Ruth Prabhu, Pawan Kalyan Vishnu Priya in top trends

పవన్ కల్యాణ్ షూస్ ధర ఎంతో తెలుసా?: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం బ్రో (BRO:The Avatar). ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా వివరాలు, అలాగే ఇటీవల రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ లుక్, ఆ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ధరించిన షూస్ ధర వివరాల్లోకి వెళితే... పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Sreeleela: సమంతను పక్కకు నెట్టేసిన శ్రీలీల: అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది ముద్దుగుమ్మ శ్రీలీల. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన చేసిన పెళ్లి సందD సినిమాతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో శ్రీలీల వెంట వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే 7 భారీ చిత్రాలు చేస్తున్న ఈ క్యూట్ బ్యూటి సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత స్థానాన్ని లాక్కుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. సామ్ చేయాల్సిన హాలీవుడ్ మూవీలో శ్రీలీల నటించనుందట. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

నరేష్ పవిత్రా లోకేష్‌పై కార్తీక దీపం సౌందర్య కామెంట్స్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య ఎక్కువగా వినిపించిన జంట పేరు వీకే వీకే నరేష్ (VK Naresh), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh). వీరు రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రియల్ మ్యారేజ్ సంగతి ఏమో కానీ వీళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి (Malli Pelli) చిత్రం మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, పవిత్రల ప్రవర్తనపై పలు కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా నరేష్, పవిత్ర రిలేషన్ పై కార్తీకదీపం ఫేమ్ సౌందర్య అలియాస్ అర్చన అనంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X