»   » సెక్స్ అనేది ఎంతో ముఖ్యం: స్టార్ హీరో భార్య కామెంట్

సెక్స్ అనేది ఎంతో ముఖ్యం: స్టార్ హీరో భార్య కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ హీరోయిన్, నావెలిస్ట్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మ్యారేజ్, సెక్స్, మదర్‌హుడ్ అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆమె తనదైన అభిప్రాయాలను వెల్లడించారు.

సెక్స్ అనేది చాలా ముఖ్యం

సెక్స్ అనేది చాలా ముఖ్యం

ఎవరి జీవితంలో అయినా సెక్స్ అనేది చాలా ముఖ్యమైన అంశమే అని ఆమె తెలిపారు. మహిళలకు హస్బెండ్స్ మరియు హాండ్ బ్యాగ్స్ చాలా అవసరం. ఈ రెండు లేకుండా కూడా జీవించవచ్చు. కానీ ఈ రెండు ఉంటే లైఫ్ మరింత కంఫర్టబుల్ గా ఉంటుంది అంటూ ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చారు.

పెళ్లి

పెళ్లి

భార్యభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవడానికి ప్రత్యేకంగా టాలెంట్ అవసరం లేదు, ప్రేమ అనేది నైపుణ్యం ఏమీ కాదు, ప్రేమంటే ఉత్సాహం. తమది విజయవంతమైన జోడీ, తామిద్దరం కలిసి టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ ఆడుతున్నట్టే అంటూ తన వైవివాహిక జీవితం గురించి ట్వింకిల్ తెలిపారు.

మాతృత్వం

మాతృత్వం

మాతృత్వం అనేది లైఫ్ చేజింగ్ ఎక్స్‌పిరియన్స్. పిల్లలు పుట్టక ముందు, పిల్లలు పుట్టిన త్వాత లైఫ్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది అని ట్వింకిల్ ఖన్నా అభిప్రాయ పడ్డారు.

 అక్షయ్ కుమార్ మీద గే అనుమానం

అక్షయ్ కుమార్ మీద గే అనుమానం

అక్షయ్ కుమార్ మీద గే అనే అనుమానం వ్యక్తం చేసింది మరెవరో కాదు.... ట్వింకిల్ ఖన్నా తల్లి డింపుల్ కపాడియా. అక్షయ్ కుమార్ గే అవునో కాదో తెలుసుకోవడానికి ఒక సంవత్సరం పాటు అతడితో డేటింగ్ చేయమని కూతురికి సలహా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సెక్సీ కామెంట్స్: ఆ కంపెనీ సిఈఓను బజారుకీడ్చిన ట్వింకిల్ ఖన్నా

సెక్సీ కామెంట్స్: ఆ కంపెనీ సిఈఓను బజారుకీడ్చిన ట్వింకిల్ ఖన్నా

ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వార్తల్లో ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సతీమని ట్వింకిల్ ఖన్నా తాజాగా ఓ కార్పొరేట్ కంపెనీ సీఈఓ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. అతన్ని బజారుకీడ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
At the India Today Conclave, Actress, Novelist and Akshay Kumar's Wife Twinkle Khanna shared her views on Marriage, Sex and Motherhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu