twitter
    CelebsbredcrumbKiara Advani
    కైరా అద్వాని

    కైరా అద్వాని

    Actress
    Born : 31 Jul 1992
    Birth Place : ముంబాయి
    కైరా అలియా అద్వానీ 1992 జూలై 31న ముంబాయిలో జన్మించారు. కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తల్లిదండ్రులు జగదీప్ అద్వాని, జెనీవీ జాఫ్రే. ఈమె హిందిలో ఫగ్లీ చిత్రంతో చిత్రపరిశ్రమకి తొలి పరిచయం అయ్యారు. 'ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో... ReadMore
    Famous For
    కైరా అలియా అద్వానీ1992 జూలై 31న ముంబాయిలో జన్మించారు. కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తల్లిదండ్రులు జగదీప్ అద్వాని, జెనీవీ జాఫ్రే. ఈమె హిందిలో ఫగ్లీ చిత్రంతో చిత్రపరిశ్రమకి తొలి పరిచయం అయ్యారు. 'ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో గుర్తింపుతెచ్చుకున్నారు. 
    2017 తెలుగులో అరంగేట్రం చెసింది. ఆమె మహేష్ బాబు సరసన మొదటి తెలుగు చిత్రం భారత్ అనే నేనులో నటించింది.
    Read More
    కైరా అద్వాని వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X