X
రెబల్

రెబల్

Action | Romance | 28 Sep 2012 | A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

రెబల్ స్టోరీ

రెబల్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్‌, తమన్నా, దీక్షాసేథ్‌, కృష్ణంరాజు, బ్రహ్మానందం, అలీ, సుప్రీత్‌, ముఖేష్ రుషి, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్ నిర్వహించారు, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు నిర్మించారు.  కథ రిషి(ప్రభాస్) స్టీఫెన్ రాబర్ట్ అనే మాఫియా డాన్స్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. వారి ఎడ్రస్ ట్రేస్ చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా బ్యాంకాక్ వెళ్లి మరీ వారి అసెస్టెంట్ నాను కూతరు నందిని(తమన్నా)ని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తాడు. ఇంతకీ రిషి అంత డెస్పరేట్ గా స్టీఫెన్ రాబర్డ్ ని వెతకాల్సిన పనేంటి...వారికి అతని కుటుంబానికి సంభందం ఏమిటి...ఇంతకీ రిషి ని రెబెల్ అని ఎందుకు పిలుస్తారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

రెబల్ కాస్ట్ & క్రూ

రెబల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం లారెన్స్ రాఘవేంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం లారెన్స్ రాఘవేంద్ర
నిర్మాత జె భగవాన్, పుల్లరావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రెబల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా రెగ్యులర్ గా ఏదో ఒక సినిమాకు వెళ్ధాం అనుకునే వారిని నిరాసపరచదీ సినిమా. అలా కాకుండా ఏదన్నా కొద్దిగా అయినా ప్రత్యేకత ఆశించి వెళితే మాత్రం అది మీ తప్పే అని మీ ముఖం మీద చెప్పేస్తుంది. అలాగే రెబెల్ గా కృష్ణం రాజుని చాలా కాలం తర్వాత చూడాలనుకున్నవారికి కూడా ఈ సినిమా వారికి విందు భోజనమే. బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడి వారికి నచ్చటం అనే అంశంపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

రెబల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

రెబల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+