»   » ఎన్టీఆర్-బన్నీ కాంబినేషన్లో..... పూరి భారీ మల్టీ స్టారర్?

ఎన్టీఆర్-బన్నీ కాంబినేషన్లో..... పూరి భారీ మల్టీ స్టారర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. టాప్ రేంజిలో ఉన్న ఇద్దరు పెద్ద స్టార్లు, ఓ స్టార్ డైరెక్టర్ తోడైతే.... ఈ కాంబినేషన్‌కు భలే క్రేజ్ వస్తుంది. ఆ దిశగా ఆలోచన చేస్తున్న పూరి జగన్నాథ్... త్వరలో టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చపరిచే కాంబినేషన్లో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ.... టాలీవుడ్ సినీ పరిశ్రమలో వీరికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఫ్యామిలీకి లేదంటే అతిశయోక్తి కాదేమో. మరి ఈ రెండు ఫ్యామిలీల హీరోలను కలుపుతూ సినిమా తీస్తే, అదిరిపోయే కాంబినేషన్ తో పాటు మంచి కథను ఎంచుకుంటే బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.

 బన్నీ-ఎన్టీఆర్ కాంబో

బన్నీ-ఎన్టీఆర్ కాంబో

దర్శకుడు పూరి బన్నీతో దేశ ముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసారు. అదే విధంగా ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, టెంపర్ చిత్రాలు చేసారు. ఇపుడు ఈ ఇద్దరు హీరోలతో ఓ భారీ మల్టీ స్టారర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

 ఇద్దరికీ కథ చెప్పాడు

ఇద్దరికీ కథ చెప్పాడు

ఇటీవల తన మనసులో ఉన్న ఆలోచనను, తన వద్ద ఉన్న కథను పూరి జగన్నాథ్ ఆ ఇద్దరు హీరోలకు వినిపించాడని... కథ విన్న తర్వాత అటు ఎన్టీఆర్, ఇటు బన్నీ కూడా ఇంప్రెస్ అయ్యారని, ఇద్దరి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే సినిమా విషయమై అపీషియల్ ప్రకటన రాబోతోందని సమాచారం.

 భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

ఇద్దరూ టాప్ రేంజిలో ఉన్న హీరోలే... భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్సే. దర్శకుడు పూరి కూడా బాగానే చార్చ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. మరి ఈ ముగ్గురి రెమ్యూనరేషన్ తో పాటు సినిమాకు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఏ నిర్మాత దక్కించుకుంటారో చూడాలి.

 మహేష్ బాబు స్పందించడం లేదు, టైం వేస్ట్ చేస్తే ఎలా? : పూరి జగన్నాథ్

మహేష్ బాబు స్పందించడం లేదు, టైం వేస్ట్ చేస్తే ఎలా? : పూరి జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' అప్పట్లో ఇండస్ట్రీ హిట్. తర్వాత వీరిద్దరి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 పూరి బ్యాంకాక్ సీక్రెట్స్: థాయ్ గర్ల్స్‌తో సెక్స్, మసాజ్ గురించి...

పూరి బ్యాంకాక్ సీక్రెట్స్: థాయ్ గర్ల్స్‌తో సెక్స్, మసాజ్ గురించి...

పూరి బ్యాంకాక్ సీక్రెట్స్: థాయ్ గర్ల్స్‌తో సెక్స్, మసాజ్ గురించి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

 మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్)

మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్)

మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

 మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Film Nagar source said that, Tollywood star director Puri Jagannath planning Multistarrer movie with Allu Arjun NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu