Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ నగ్న చిత్రాలు నా భర్తతో కలసి ఉన్నప్పడు తీసినవి..
ఇటీవల హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్‌కి సంబంధించిన నగ్న చిత్రాలను తన మొబైల్ ఫోన్ నుండి ఓ హ్యాకర్ దొంగిలించి ఇంటర్నెట్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ హ్యాకర్‌పై స్కేర్ లెట్ జాన్సన్ ఎఫ్బిఐ పోలీసులకు తెలియజేయడం, పోలీసులు ఆ హ్యాకర్ని పట్టుకొవడం, ఆ తర్వాత అతను స్కేర్ లెట్ జాన్సన్‌కి క్షమాపణలు చెప్పడం అంతా మనకు తెలిసిన విషయమే.
ఐతే ఇటీవల కాలంలో స్కేర్ లెట్ జాన్సన్ ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆ నగ్న చిత్రాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. హ్యాకర్ దొంగిలించిన నగ్న చిత్రాలు కొన్ని సంవత్సరాలకు చెందినవని అన్నారు. అంతేకాకుండా ఆ పోటోలు నా భర్త స్టార్ హీరో రేయన్ రేనాల్డ్స్‌తో కలసి ఉన్న సందర్బంలో నేను తీయించుకున్న ఫోటోలని అన్నారు. ఆ ఫోటోలను తీస్తున్నప్పడు నేను అవగాహానతోనే ఉన్నానని అన్నారు.
ఇంటర్నెట్లో ఉన్న స్కేర్ లెట్ జాన్సన్ ఫోటోలను చూసినట్లేతే మొదటి ఫోటోలో స్కేర్ లెట్ జాన్సన్ యొక్క స్దనములు కనిపించేటట్లు టాప్ లెస్ ఫోజుతో ఉండగా, రెండవ ఫోటోలో ఒంటిమీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా కిచెన్‌లో తనయొక్క వెనుక భాగాన్ని చూపిస్తున్నటువంటి ఫోటో. ఐతే హాలీవుడ్ ప్రముఖులు కొందరు స్కేర్ లెట్ జాన్సన్ అలాంటి నగ్న చిత్రాలను తన మొబైల్ ఫోన్లో ఎందుకు పెట్టుకున్నారోనని గుసగుస లాడుకుంటున్నారు.
దాంతో ఆ నగ్న చిత్రాలను తన మొబైల్లో ఎందుకు పెట్టుకున్నారో కూడా స్కేర్ లెట్ జాన్సన్ వివరణ ఇవ్వడం జరిగింది. గత డిసెంబర్లో తన మాజీ భర్త కెనడియన్ స్టార్ రేయన్ రేనాల్డ్స్కు పంపించడం కొసమే తన మొబైల్లో ఆ ఫోటోలను పెట్టుకున్నానని తెలిపారు. అంతేకాదండోయ్ నా నగ్న చిత్రాలను నా భర్తకు పంపడంలో ఎటువంటి తప్పులేదుగా అని ఎదురు ప్రశ్న కూడా వేశారు. ఆ తర్వాత గత కొద్ది రోజులకే వీరిద్దరూ విడిపోవడం జరిగింది.