X
తెలుగు » సినిమాలు » అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్
అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

Comedy | Romance | 03 Aug 2013 | A |
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ స్టోరీ

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేశ్, హరిప్రియ ,కాశీ, శ్రీనివస రెడ్డి, ఆలీ, అహుతి ప్రసాద్, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, యనమదల విశ్వనాథ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోనేటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మతా లక్ష్మణ్ కేదారి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శాకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు. కథ చిన్నప్పటినుంచీ తల్లితండ్రులు లేకపోవటంతో భామ్మ(శ్రీ లక్ష్మి) దగ్గరే పెరిగిన శ్రీ(వరుణ్ సందేశ్) కి పెంపక లోపంతో అమ్మాయిలు అంటే భయం. వారని చూస్తే పారిపోతూంటాడు. అలాంటి శ్రీకి అంజలి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్దితులు ఏర్పడతాయి. అప్పటివరకూ అమ్మాయిలకు దూరంగా ఉండే శ్రీ ...ఈ పెళ్లిలోపు తనకు అమ్మాయిలంటే ఉన్న భయం పోగొట్టుకోవాలి ఫిక్స్ అవుతాడు. అందుకోసం కొద్ది రోజులు ఒకమ్మాయితో గడపాలనుకుంటాడు. ఆ క్రమంలో నీరు(హరిప్రియ)ని కలుస్తాడు. ఆమె ఓ వేశ్య. కాంట్రాక్ట్ మీద కొన్ని రోజులు తన ఇంటికి తెచ్చుకుంటాడు. తర్వాత శ్రీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఏమిటా మార్పులు అనేది మిగతా కథ.
Read More

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ కాస్ట్ & క్రూ

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోనేటి శ్రీను
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత లక్ష్మణ్ కేదారి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇప్పుడొస్తున్న సినిమాల్లో కాస్త మసాలా ఉంటే కానీ ఆడదేమో అనే డౌట్ దర్శక,నిర్మాతలకు పట్టుకుంది. అందుకు తగ్గట్లుగా యూత్ పేరు చెప్పి బూతు సినిమాలు వస్తున్నాయి. కొద్దో గొప్పో పేరు ఉన్న హీరోలు సైతం ఈ తరహా సినిమాలు ఆడటంతో ఇదే రూట్ లో ప్రయాణం పెట్టుకుంటున్నారు. తాజాగా వరణ్ సందేశ్... రొమాన్స్ ని రంగరిస్తూ ...చేసిన ప్రయోగం భాక్సాఫీస్ వద్ద వికటించింది. లవ్ స్టోరీలలో చూసిన వరుణ్ సందేశ్ ని ఈ తరహా చిత్రాలలో చూడటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు.

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • nice movie to watch

×
2.5 /5 Your Rating

అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+