X
తెలుగు » సినిమాలు » అహనా పెళ్ళంట
అహనా పెళ్ళంట

అహనా పెళ్ళంట

Comedy | Romance | 02 Mar 2011 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అహనా పెళ్ళంట స్టోరీ

అహనా పెళ్ళంట సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, రితూ బర్మేచా , శ్రీహరి, సుబ్బరాజు, అనిత, నాగినీడు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరభద్రమ్ నిర్వహించారు మరియు నిర్మాత సుంకర రామ బ్రహ్మం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు కుంచే స్వరాలు సమకుర్చారు. కథ ముగ్గురు రౌడీ అన్నలు తమ ముద్దుల చెల్లెలుకి చేసే వివాహ ప్రయత్నంలో ఇరుక్కుపోయిన సాప్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు కధే ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు(సుబ్రమణ్యం) రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలా తల్లి తండ్రిలేని అనాధ, బుద్దిమంతుడు,బ్రహ్మచారి,నిజాయితీపరుడు మరెన్నో లక్షణాలు ఉన్నవాడు.ఇక సంజన(రీతూ బర్మెచ) ఓ ముగ్గురు రౌడీలు(శ్రీహరి,సామ్రాట్,సుబ్బరాజు)ముద్దుల చెల్లెలు. ఆమెకు తన అన్నలు రౌడీలు కావటంతో మ్యారేజ్ సమస్య అవుతుంది( అదేంటి మగపిల్లలు ఎక్కువైన ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి కూడా సమస్యేనా అనొద్దు). అప్పుడు ఈ అన్నయ్యలు ప్లాన్ చేసి సుబ్బుని తమ బావగా చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే సుబ్బు అప్పటికే తన ఆపీసులో పనిచేసే అనితతో ప్రేమలో ఉంటాడు. మరి ఈ అన్నయ్యల కోరిక నెరవేరిందా. సుబ్బు ప్రేమించిన అమ్మాయిని ఏం చేసాడు అన్నది మిగతా కథ.
Read More

అహనా పెళ్ళంట కాస్ట్ & క్రూ

అహనా పెళ్ళంట సిబ్బంది సమాచారం

దర్శకత్వం వీరభద్రం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రఘు కుంచే
నిర్మాత అనిల్ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అహనా పెళ్ళంట విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నవ్వటం ఎంత ఈజీనో..నవ్వంచటం అంత కష్టం అనేది తెలిసిందే. అలాగే కామెడీలో పంచ్ మిస్సైతే ప్రేక్షకుడు ముఖంపై పంచ్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది అని సినీ అనుభవజ్ఞులు చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఓ కొత్త దర్శకుడు కామిడీతో ముందుకు వచ్చాడంటే అది అతని దర్శకత్వం పై ఉన్న నమ్మకమని చెప్పాలి. కామిడీకి కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అల్లరి నరేష్ తో వీరభధ్రమ్ దర్సకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన అహనాపెళ్ళంట ఈ రోజు రిలీజైంది. రెగ్యులర్ అల్లరి నరేష్ చిత్రాలకు కొద్దిగా భిన్నంగా లవ్ ఫీల్ ని కూడా జత చేస్తూ వచ్చిన ఈ చిత్రం నవ్వులు బాగానే పూయించింది. అలాగే ఎక్కడా అసభ్యత, మితిమీరిన హింస లేకపోవటంతో ఫ్యామిలీలకు కూడా ఇబ్బంది ఉండదు.

అహనా పెళ్ళంట సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అహనా పెళ్ళంట

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+