X
తెలుగు » సినిమాలు » బ్లేడు బాబ్జీ
బ్లేడు బాబ్జీ

బ్లేడు బాబ్జీ

Drama | 24 Oct 2008 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బ్లేడు బాబ్జీ స్టోరీ

బ్లేడు బాబ్జీ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, శియాలి భగత్, రుతిక, హర్ష వర్దన్, వేణు మాధవ్, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, కృష్ణ భగవాన్, ధర్మవరపు, కొండవలస, హేమ, అపూర్వ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:దేవి ప్రసాద్ నిర్వహించారు మరియు నిర్మాత ముత్యాల సత్య కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు. కథ కష్టపడి దొంగిలించి సంపాదించిన సొమ్మును ఓ చోట పాతి పెట్టి తర్వాత తీసుకుందామని వచ్చేసరికి అక్కడ ఓ పోలీస్ కమీషనర్ ఆఫీస్ వెలిస్తే...పరిస్ధితి ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ బ్లేడు బాబ్జీ(అల్లరి నరేష్) అనే చిల్లర దొంగకి ఎదురవుతుంది. అతనికి ఆ డబ్బు అత్యవసరం.దాంతో బాబ్జీ...ఎస్సై పోస్ట్ లో జాయిన్ కాబోయే మనోహర్ (శ్రీనివాస రెడ్డి) ని కిడ్నాప్ చేసి అతని ప్లేసులోకి వెళ్తాడు. ఎన్నో ప్లాన్స్ వేసి ఆ డబ్బుదాచిన బ్యాగులు బయిటకుతీస్తాడు. అయితే అందులో డబ్బు ఉండదు. అంతా షాక్.ఇంతకీ ఆ సొమ్ము ఏమయింది. చివరకు బాబ్జీ ఆ డబ్బుని తిరిగి ఎలా పట్టుకున్నాడనేది మిగతా సినిమా.
Read More

బ్లేడు బాబ్జీ కాస్ట్ & క్రూ

బ్లేడు బాబ్జీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం దేవి ప్రసాద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత ముత్యాల సత్య కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్లేడు బాబ్జీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కాసెపు నవ్వుకోవటానికి అసభ్యత,అతి లేని ఈ చిత్రానికి చక్కగా వెళ్ళవచ్చు. ఇక ఈ సినిమా మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు పట్టకపోయినా బి,సి సెంటర్లలలో బాగా ఆడుతుంది.

బ్లేడు బాబ్జీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్లేడు బాబ్జీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+