X
దృశ్యం

దృశ్యం

Thriller | 11 Jul 2014 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

దృశ్యం స్టోరీ

దృశ్యం సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీనా, నదియా , పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, సమీర్, రవి కాలె, సప్తగిరి నాయుడు, గోపి, రోషన్ బషీర్, ఉత్తేజ్, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాధ్, జోగినాయుడు, చిత్రం శ్రీను, చైతన్యకృష్ణ, బెనర్జీ, ప్రభు, ప్రసన్నకుమార్, అన్నపూర్ణమ్మ, సంధ్యాజనక్ తదితరులు నటించారు. ఈ సినిమాకి నిర్మాత డి సురేష్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి, సమర్పణ: డి రామానాయుడు మరియు శ్రీ ప్రియ దర్శకత్వం లో నిర్మించారు.ఈ చిత్రానికిసంగీతం: శరత్ అందించారు కథ  తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.
Read More

దృశ్యం కాస్ట్ & క్రూ

దృశ్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీప్రియ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శరత్
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దృశ్యం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దైవం చెప్పిన మార్గం ప్రవచనాలు అంటూ ఇందులో సినిమా మొత్తం ఓ వాక్యం అందరి నోటమ్మట వినపడుతూ ఉంటుంది. సినిమాకు కీలకంగా నిలిచే ఆ వాక్యం ...ఎందుకింత విచిత్రంగా, ఉంది అంటే...మళయాళంని ఉన్నది ఉన్నట్లు ఇక్కడ నేటివైజ్ చేయాలనే తాపత్రయం. ఇలాంటివి పంటిక్రింద రాయిలా తగులుతూ ఉంటాయి రీమేక్ ని మక్కికి మక్కీ దించారు అనే విషయం కన్నా.... సినిమాలో టెంపో ఎక్కడా సడలకుండా రూపొందించిన సన్నివేశాల మధ్యలో కమర్షియల్ అంశాల పేరిట కామెడీ, ఐటం సాంగ్ వంటివి కలపకపోవటం ఈ దర్శకురాలు చేసిన పెద్ద తెలివైన పని. ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో ఓపెన్ స్క్రీన్ ప్లే తో వచ్చే సినిమాలు మన తెలుగులో చాలా అరుదు అనే చెప్పాలి. మళయాళంలో ఘన విజయం సాధించటం, తక్కువ బడ్జెట్ లో రూపొందించబడటం, యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథ,కథనం అనే అంశాలు ఈ రీమేక్ ను తెలుగుకు వచ్చేలా చేసాయి. తెలుగులో వరస రీమేక్ లు...ముఖ్యంగా ఫ్యామిలీ కథలు చేసే వెంకటేష్ ఈ ప్రాజెక్టులోకి రావటంతో సగం సక్సెస్ సినిమా రిలీజ్ కు ముందు ఖరారైంది. ఆల్రెడీ ప్రూవైన ...రీమేక్ చిత్రం కాబట్టి కథనంపై విష్లేషణ ప్రత్యేకంగా అనవసరం.

దృశ్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దృశ్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+