X
తెలుగు » సినిమాలు » కుమారి 21F
కుమారి 21F

కుమారి 21F

Romance | 20 Nov 2015 | A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కుమారి 21F స్టోరీ

కుమారి 21F సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, హేబా పటేల్, నొయల్ , నవీన్ నేని, సుధర్షన్, హేమ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమకి దర్శకత్వం సుర్య ప్రతాప్ నిర్వహించారు మరియు నిర్మాత సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. కథ సిద్దు(రాజ్ తరుణ్) బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). ఫ్రెండ్స్ ముగ్గురూ ఎటిఎం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూంటే... హీరో వారికి సాయిం చేస్తూంటాడు. ఈ లోగా వారి కాలనీకి...కుమారి (హేబా పటేల్) వస్తుంది. ఆమె ఓ మోడల్. ఇప్పటి మెట్రో యూత్ కు ప్రతిబింబంగా ఉండే ఆమె ... మనస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో సోషల్ గా మూవ్ అవటం చేస్తూంటుంది. ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన సిద్దు...ఆమె బోల్డ్ నెస్, స్పీడుగా దూసుకుపోయే గుణం, సోషల్ గా మూవ్ అవటం చూసి అనుమానిస్తాడు. అతని అనుమానానికి అతని స్నేహితులు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడి ఆజ్యం పోస్తారు. దానికి కారణం వారూ ఆమెపై కన్నేయటమే. ఈ క్రమంలో ఏం జరిగింది. అలాంటి వారితో స్నేహం చేసిన సిద్దుకు ఏం సమస్య వచ్చింది. చివరకు సిద్దు, కుమారీలు ఎలా ఒకటయ్యారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కుమారి 21F కాస్ట్ & క్రూ

కుమారి 21F సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుర్య ప్రతాప్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత సుకుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కుమారి 21F విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్ కథ,మాటలు అందిస్తూ వెనుక ఉండి రూపొందిస్తున్న చిత్రం అంటే అందిరికీ ఆసక్తే. దానికి తోడు టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తూండటం కూడా సినిమాపై క్రేజ్ ని పెంచేసింది. సుకుమార్ రైటింగ్స్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రం నిజానికి సుకుమార్ హాట్ రైటింగ్స్ అని పెడుతూ వస్తే బాగుండేంత బోల్డ్ గా రెడీ చేసారు. అంతవరకూ బాగుంది..ఓపినింగ్స్ కు భారీగా వచ్చిన యూత్ కు నచ్చేసింది. అయితే ఫస్టాఫ్ లో ఉన్న స్పీడు, ట్రెండీ లుక్ సెకండాఫ్ కు వచ్చేసరికి కరువైంది. లవ్ స్టోరీగా మొదలైన ఈ సినిమా ... సెకండాఫ్ కు వచ్చేసరికి హఠాత్తుగా క్రైమ్, తండ్రి సెంటిమెంట్ అంటూ జానర్ ఛేంజ్ చేసుకుని డ్రాప్ అవటం మొదలెట్టింది. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకోవటం, యూత్ ముసుగులో బూతుని అద్దటం కలిసి వచ్చే అంశం.

కుమారి 21F సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కుమారి 21F

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+