X
లవర్స్

లవర్స్

Romance | 15 Aug 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

లవర్స్ స్టోరీ

లవర్స్ సినిమా రోమ్యాంటిక్ కామిడి చిత్రం ఇందులో సుమంత్‌ అశ్విన్‌, నందిత, షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సమర్పణ:మారుతి మరియు రచన, దర్శకత్వం:హరి నిర్వహించారు, నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంగీతం:జె బి స్వరాలు సమకుర్చారు. కథ  చిత్ర బాల సుబ్రమణ్యం(నందిత) సిగ్నండ్ ప్రాయిడ్ భక్తురాలు....ఆమెకు మగాళ్లంటే పడదు. ఈ కాలం యూత్ సైజాలజి బాగా తెలుసు అని నమ్ముతూ, అబ్బాయిలకు ప్లర్ట్ చేయటం తప్ప...ప్రేమించటం రాదు అని బలంగా నమ్మి , వాటిని తన స్నేహితురాళ్ల ప్రేమలకు అప్లై చేస్తూ సక్సెస్ ఫుల్ గా బ్రేకప్ అప్ చేస్తూంటుంది. అలా ఆ ఓ రెండు ప్రేమ కథలకు బలైపోయిన సిద్దు(సుమంత్ అశ్విన్)ఆమే తన ప్రేమ కథలకు విలన్ అని తెలియక ఆమెను ఓ పట్టులంగాలో చూసి పీకలలోతు ప్రేమలో పడిపోతాడు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న సిద్దు ...ఆడవాళ్ళంటే మండిపడే సప్తగిరి సాయింతో తన ప్రేమ కథను ఎలా సాధించుకున్నాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

లవర్స్ కాస్ట్ & క్రూ

లవర్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత సూర్యదేవర నాగవంశీ, మహేంద్ర బాబు బి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవర్స్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొన్ని కామెడీ సీన్స్, ఒక కమిడియన్ కరెక్టుగా వర్కవుట్ అవుతే సినిమా హిట్టవుతుందా... అవుతుంది అని మీకు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. కామెడీ ఉంటే చాలు కనకవర్షం అనేది తెలుగు సినిమా ప్రస్తుత పరిస్ధితి. దాన్ని పూర్తిగా అర్దం చేసుకుని మారుతి సినిమాలు చేస్తున్నారు...రాస్తున్నారు(అఫ్ కోర్స్ అవి ఒక్కోసారి వికటిస్తున్నాయనుకోండి) . ముఖ్యంగా కమిడియన్ సప్తగిరి లోని పూర్తి స్టామినాని వాడుకుని చేసిన ఈ చిత్రం సెకండాఫ్ లో మంచి నవ్వులు కురిపించి నిలబెట్టింది. కథ,కథనాలు వంటి మొహమాటాలు పెట్టుకోకండా కేవలం కామెడీనే నమ్ముకుని చేసిన ఈ చిత్రం పైసా వసూల్ గా ఫ్యామిలీలకు అనిపిస్తుంది...కనిపిస్తుంది. హీరో సంగతేమో కానీ సప్తగిరి కి మాత్రం మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం.

లవర్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవర్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+