X
తెలుగు » సినిమాలు » మిరపకాయ్
మిరపకాయ్

మిరపకాయ్

Action | Romance | 12 Jan 2011 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మిరపకాయ్ స్టోరీ

మిరపకాయ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్‌, ప్రకాష్ ‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, సునీల్‌, చంద్రమోహన్‌, అలీ, సురేఖావాణి, అజయ్‌, సుధ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం హరీష్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు. కథ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అయిన రిషి(రవితేజ) ఉరఫ్ మిరపకాయ ఓ మిషన్ నిమిత్తం డిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఆ మిషన్ లో భాగంగా ఓ కాలేజీలో హిందీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. ఖాళీగా ఉండటమెందుకన్నట్లు అక్కడి స్టూడెంట్ వినమ్ర(రిచా గంగోపద్యాయ్)తో ప్రేమలో పడి పాటలు పాడుతుంటాడు. ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందనగా అతనికి అప్పచెప్పిన మిషన్ పూర్తి వివరాలు తెలుస్తాయి. వాటి ప్రకారం ఆ కాలేజీ కొత్త స్టూడెంట్ వైశాలి(దీక్షా సేధ్) ని రిషి...ప్రేమలో పడేయాలని ఆ మిషన్ లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు రిషి తన ప్రేయసి ఎదురుగా వైశాలిని ఎలా ప్రేమలో దించాడు...ఇంతకీ వైశాలిని ప్రేమలో పడేయటానికి ఇంటిలిజెన్స్ కు ఉన్న కారణం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

మిరపకాయ్ కాస్ట్ & క్రూ

మిరపకాయ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత రమేష్ పుప్పాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిరపకాయ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా ఇది రవితేజ సినిమా ఇలాగే ఉంటుంది అని ఫిక్సై వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాస్సేపు నవ్వుకుందామని వెళ్తే అల్లరి నరేష్ సినిమాలా ఎంటర్టైన్ చేస్తుంది.అ దే మంచి మాస్ మసాలా సినిమా చూద్దామనుకుంటే మాత్రం నిరాశపరుస్తుంది. మిరపకాయ్...ఘాటు ఉంటుందని మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.

మిరపకాయ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మిరపకాయ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+